Girlfriend: హోటల్ లో భోజనం చేశారు, నాలుగో అంతస్తు నుంచి పడి గర్ల్ ఫ్రెండ్ ?, బాయ్ ఫ్రెండ్ మాత్రం!
బెంగళూరు/ హెచ్ఏఎల్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నారు. ఇంటి దగ్గర ఎక్కువగా మాట్లాడుకోకుండా కాలేజ్ దగ్గర కలుస్తున్న ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు కాలేజ్ నుంచి బయటకు వెళ్లి హోటల్ లో భోజనం చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అతను సినిమాలు, షికార్లకు తిరుగుతున్నాడు.
హోటల్ లో గర్ల్ ఫ్రెండ్ తో భోజనం చెయ్యడానికి వెళ్లిన యువకుడు గంటకు పైగా హ్యాపీగా ఉన్నాడు. హోటల్ లో భోజనం చేసుకుని కిందకు దిగుతున్న సమయంలో నాలుగో అంతస్తు నుంచి గర్ల్ ఫ్రెండ్ కిందజారిపడిపోయింది. ఆ సమయంలో గర్ల్ ఫ్రెండ్ ను రక్షించడానికి ప్రయత్నించిన అతను కూడా కిందకుపడిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు పోవడంతో బాయ్ ఫ్రెండ్ కు తీవ్రగాయాలై ఐసీయూలో ఉన్నాడు. అయితే ఈ సంఘటనపై వాళ్ల స్నేహితులు మరో రకంగా మాట్లాడుకుంటున్నారని తెలిసింది.

ఐటీ హబ్ లో నివాసం
బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ క్రిస్ పీటర్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోనే నివాసం ఉంటున్న లియా (18) అనే యువతి, పీటర్ చిన్నప్పటి నుంచి స్నేహితులని తెలిసింది. ప్రస్తుతం ఇద్దరూ బెంగళూరులోని ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నారు.

బయట హ్యాపీగా ఉంటున్న ఫ్రెండ్స్
ఇంటి దగ్గర ఎక్కువగా మాట్లాడుకోకుండా కాలేజ్ దగ్గర కలుస్తున్న పీటర్, లియా సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు కాలేజ్ నుంచి బయటకు వెలుతున్న పీటర్ అతని గర్ల్ ఫ్రెండ్ లియా హోటల్ లో భోజనం చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ లియాతో కలిసి పీటర్ సినిమాలు, షికార్లకు తిరుగుతున్నాడని తెలిసింది.

బ్రిగేడ్ కాంపెక్స్ హోటల్ లో భోజనం
బెంగళూరు నగరంలోని బ్రిగేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లోని ఓ ఫేమస్ హోటల్ లో గర్ల్ ఫ్రెండ్ లియాతో భోజనం చెయ్యడానికి వెళ్లిన పీటర్ గంటకు పైగా అక్కడ ఆమెతో హ్యాపీగా ఉన్నాడు. హోటల్ లో భోజనం చేసిన పీటర్, అతని గర్ల్ ఫ్రెండ్ లియా తరువాత కిందకు వెళ్లడానికి బయలుదేరారు.

గర్ల్ ఫ్రెండ్ ప్రాణం పోయింది
హోటల్ లో నుంచి బయటకు వచ్చి మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్న సమయంలో నాలుగో అంతస్తు నుంచి గర్ల్ ఫ్రెండ్ లియా కాలుజారి కిందజారిపడిపోయింది. ఆ సమయంలో గర్ల్ ఫ్రెండ్ లియాను రక్షించడానికి ప్రయత్నించిన పీటర్ కూడా కిందకుపడిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ లియా ప్రాణాలు పోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ పీటర్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications