Illegal affair: అల్లుడితో అంగన్ వాడి మేడమ్ ?, భర్త అక్క కొడుకు, స్పాట్ లో చంపిన ప్రియుడు!

బెంగళూరు/ తుమకూరు: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న మహిళ అంగనవాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నది. రోజూ అంగన్ వాడి కేంద్రానికి వెలుతున్న భార్య సాయంత్రం వరకు అక్కడే ఉంటూ తరువాత ఇంటికి చేరుకుంటున్నది. భర్త అక్క కొడుకు ఎక్కువగా ఆమె ఇంటికి వెలుతున్నాడు. వరుసకు అత్త అయ్యే మహిళతో ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహిళతో పాటు ఆ యువకుడిని హెచ్చరించారు. తన ఇంటికి రాకూడాదని ఆ మహిళ యువకుడికి తేల్చి చెప్పింది.

ఇదే విషయంలో యువకుడు, మహిళ మద్య రెండుమూడుసార్లు గొడవలు జరిగాయని సమాచారం. అంగన్ వాడి కేంద్రం దగ్గర ఉన్న మహిళను భవనం వెనుకవైపుకు పిలుచుకుని వెళ్లిన యువకుడు చాలా సేపు ఆమెతో గడిపాడు. తరువాత ఆమె గొంతు కోసేసి దారుణంగా హత్య చంపేశాడు. విషయం గుర్తించిన సాటి అంగన్ వాడి కార్యకర్తలు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ఎవరైనా పోలీసులకు సాక్షం చెబితే మీకు ఇదే పరిస్థితి అని అంగన్ వాడి కేంద్రంలో ఉన్న మహిళలను హెచ్చరించిన నిందితుడు దర్జాగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం

అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం

కర్ణాటకలోని తుమకూరు జిల్లా (బెంగళూరు గ్రామీణ జిల్లా పక్కన)లోని తిపటూరు తాలుకాలో హాల్కురులో భారతి (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. భారతి ఆమె భర్త రాజేష్ తో కలిసి నివాసం ఉంటున్నది. భర్త రాజేష్ తో సంతోషంగా కాపురం చేస్తున్న భారతి హుల్కురుఅంగనవాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నది.

ఉదయం నుంచి భార్య అక్కడే

ఉదయం నుంచి భార్య అక్కడే

రోజూ అంగన్ వాడి కేంద్రానికి వెలుతున్న భారతి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ తరువాత ఇంటికి చేరుకుంటున్నది. అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న భారతీ పగలు పూటా ఎక్కువగా అక్కడే ఉంటున్నది. భారతి భర్త వ్యవసాచం చేయిస్తూ వ్యాపరం చేస్తున్నాడు. వివాహం జరిగిన కొంతకాలం భారతి, రాజేష్ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది.

భర్త అక్క కొడుకుతో అక్రమ సంబంధం

భర్త అక్క కొడుకుతో అక్రమ సంబంధం

భారతి భర్త అక్కకు దివాకరన్ (25) అనే కొడుకు ఉన్నాడు. దివాకర్ ఎక్కువగా అతని మేనమామ రాజేష్ ఇంటికి వెలుతున్నాడు. వరుసకు అత్త అయ్యే భారతితో దివాకర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు దివాకర్ తో కలిసి భారతి ఎంజాయ్ చేసిందని తెలిసింది. వరసకు అల్లుడు అయ్యే దివాకరత్ తో భారతి ఎంజాయ్ చేస్తోందని తెలిసింది.

వార్నింగ్ ఇచ్చిన బంధువులు

వార్నింగ్ ఇచ్చిన బంధువులు

భారతి, దివాకర్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహిళతో పాటు ఆ యువకుడిని హెచ్చరించారు. వావివరుసలు మరిచిపోయి ఎందుకు ఇలా బరితెగించారని భారతికి, దివాకర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. తన ఇంటికి రాకూడాదని భారతి ఆమె ప్రియుడు దివాకర్ కు ఇటీవల తేల్చి చెప్పింది.

ఆంగనవాడి కేంద్రం వెనుకే దారుణ హత్య

ఆంగనవాడి కేంద్రం వెనుకే దారుణ హత్య

ఇదే విషయంలో భారతి, దివాకర్ మద్య రెండుమూడుసార్లు గొడవలు జరిగాయని సమాచారం. అంగన్ వాడి కేంద్రం దగ్గర ఉన్న భారతీని భవనం వెనుకవైపుకు పిలుచుకుని వెళ్లిన దివాకర్ చాలా సేపు ఆమెతో మాట్లాడుతూ అక్కడే గడిపాడు. తరువాత దివాకర్ కత్తి తీసుకుని భారతీ గొంతును స్పాట్ లో కోసేశాడు.

 దర్జాగా వెళ్లిపోయిన హంతకుడు

దర్జాగా వెళ్లిపోయిన హంతకుడు

భారతీని హత్య చేస్తున్న విషయం గుర్తించిన సాటి అంగన్ వాడి కార్యకర్తలు దివాకర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భారతీని తానే హత్య చేశాను విషయంలో ఎవరైనా పోలీసులకు సాక్షం చెబితే మీకు ఇదే పరిస్థితి పడుతుందని అంగన్ వాడి కేంద్రంలో ఉన్న మహిళలను హెచ్చరించిన నిందితుడు దివాకర్ అక్కడి నుంచి దర్జాగా ఎస్కేప్ అయ్యాడు.

అందుకే హత్య జరిగింది

అందుకే హత్య జరిగింది

బలమైన కత్తితో గొంతు కోసేయడంతో భారతీ ప్రాణాలు అంగన్ వాడి కేంద్రం భవనం వెనుకనే పోయాయని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగానే భారతీ హత్యకు గురైయ్యిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, దివాకర్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+