Illegal affair: ఒకే ఊరిలో మొగుడు, ప్రియుడు, కట్టుకున్న చీరతోనే భార్యను చంపేశాడు, షాక్!
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వివాహం జరిగిన మొదట్లో భర్తతో హ్యాపీగా ఉన్న భార్య తీరులో రానురాను మార్పులు వచ్చాయి. సొంత ఊరిలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో భార్య చనువు పెంచుకుని అతనితో తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. భర్త పని మీద బయటకు వెళితే అతని భార్య ఆమె ప్రియుడితో కలిసి చక్కగా బయట తిరుగుతూ ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది. చాలాకాలం పాటు భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలీలేదు. భర్త స్నేహితులుకు విషయం తెలిసినా దంపతుల మద్య గొడవలు వమొదలౌతాయని అనుమానంతో ఆ విషయం భర్తకు చెప్పకుండా చాలాకాలం సైలెంట్ గా ఉండిపోయారు.
అయితే అక్కడా ఇక్కడా భార్య విషయం తెలిసిపోయింది. చివరికి ఆమె అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోయింది. భార్య మ్యాటర్ తెలుసుకున్న భర్త పద్దతి మార్చుకోవాలని అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త మాటలు లెక్కచెయ్యకుండా భార్య ఆమెకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. విసిగిపోయిన భర్త అతని భార్యను ఆమె చీరతోనే ఉరి వేసి చంపేయడం కలకలం రేపింది.

భార్య తీరులో మార్పులు వచ్చాయి
కర్ణాటకలోని చిక్కోడిలో ప్రదీప్ అలియాస్ ప్రతాప్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన ఆశా (36) అనే మహిళను వివాహం చేసుకున్న ప్రతాప్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వివాహం జరిగిన మొదట్లో భర్త ప్రతాప్ తో హ్యాపీగా ఉన్న అతని భార్య ఆశా తీరులో రానురాను మార్పులు వచ్చాయి.

ఊరిలో ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
సొంత ఊరిలో నివాసం ఉంటున్న బాబు అనే యువకుడితో ఆశా చనువు పెంచుకుని అతనితో తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. భర్త ప్రతాప్ పని మీద బయటకు వెళితే అతని భార్య ఆశా ఆమె ప్రియుడితో కలిసి చక్కగా బయట తిరుగుతూ ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది.

భార్యా మ్యాటర్ లీక్ అయిపోయింది
చాలాకాలం పాటు ఆశా అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలీలేదు. భర్త ప్రతాప్ స్నేహితులుకు ఆశా విషయం తెలిసినా దంపతుల మద్య గొడవలు మొదలౌతాయని అనుమానంతో ఆ విషయం ప్రతాప్ కు చెప్పకుండా చాలాకాలం సైలెంట్ గా ఉండిపోయారు. అయితే అక్కడా ఇక్కడా భార్య ఆశా విషయం తెలిసిపోయింది.

భార్యను ఆమె కట్టుకున్న చీరతోనే చంపేసిన భర్త
చివరికి ఆశా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త ప్రతాప్ కు తెలిసిపోయింది. భార్య ఆశా మ్యాటర్ తెలుసుకున్న ప్రతాప్ పద్దతి మార్చుకోవాలని అతని భార్య ఆశాకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త ప్రతాప్ మాటలు లెక్కచెయ్యకుండా అతని భార్య ఆశా ఆమెకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. విసిగిపోయిన ప్రతాప్ అతని భార్య ఆశాను ఆమె చీరతోనే ఉరి వేసి చంపేయడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications