బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్త పోలీసు, ప్రియుడు రొమియో, డ్యాన్స్ టీచర్ ఏం చేసిందంటే?, ఇద్దరూ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ పాప ఉంది. భర్త కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ప్రముఖ కోటీశ్వరులు, శ్రీమంతుల కుటుంబాల్లోని మహిళలకు ఝుంబా డ్యాన్స్ నేర్పిస్తున్నది. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత పాపను కుటుంబ సభ్యుల దగ్గర వదిలిపెడుతున్న భార్య ఝుంబా డ్యాన్స్ సెంటర్ కు వెలుతోంది. ఇదే సమయంలో తనకంటే చిన్నవాడైన యువకుడి ప్రేమలో పడిన భార్య అతనితో రొమాన్స్ చేసింది. రానురాను ప్రియుడిమోజులో పడిపోయిన భార్య చివరికి పోలీసు అయిన ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది.

భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత ఇంటి నుంచి ఝుంబా డ్యాన్స్ సెంటర్ కు వెలుతున్న ఆమె ప్రియుడు మస్త్ మజా చేసింది. ప్రేమికుల మద్య తేడా వచ్చింది. ప్రియుడు దూరం అవుతున్నాడని తట్టుకోలేని మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుని వారం రోజులు పూర్తి కాకముందే ప్రియుడు కూడా 8 పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: భర్తతో ఢిష్యూం ఢిష్యూం, ప్రియుడితో నాలుగో బిడ్డకు ?, ఇంటి వెనుక?, ఆంటీ, కూతురు!Illegal affair: భర్తతో ఢిష్యూం ఢిష్యూం, ప్రియుడితో నాలుగో బిడ్డకు ?, ఇంటి వెనుక?, ఆంటీ, కూతురు!

పోలీసుతో పెళ్లి

పోలీసుతో పెళ్లి

కర్ణాటకలోని బళ్లారి సిటీలో నివాసం ఉంటున్న నాజియా భాను అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకుంది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న నాజియా భాను దంపతులు సంతోషంగా కాపురం చేశారు. నాజియా భాను దంపతులకు ఓ పాప ఉంది. నాజియా భాను భర్త బళ్లారిలోని పోలీస్టే షన్ లోనే కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

భార్య ఝుంబా డ్యాన్స్ కోచ్

భార్య ఝుంబా డ్యాన్స్ కోచ్

బళ్లారిలోని కూల్ కార్నర్ లోరి న్యూ ఎనర్జీ ఫిట్నెస్ సెంటర్ లో నజియా భాను ప్రముఖ కోటీశ్వరులు, శ్రీమంతులు, వీవీఐపీల కుటుంబాల్లోని మహిళలకు ఝుంబా డ్యాన్స్ నేర్పిస్తున్నది. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత పాపను కుటుంబ సభ్యుల దగ్గర వదిలిపెడుతున్న నజియా భాను ఝుంబా డ్యాన్స్ సెంటర్ కు వెలుతోంది.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

బళ్లారిలో మంజునాథ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఝుంబా డ్యాన్స్, జిమ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న సమయంలో నజియా భాను ఆమెకంటే చిన్నవాడైన మంజునాథ్ అనే యువకుడి ప్రేమలో పడింది. తక్కువ కాలంలోనే నాజియా భాను ఆమెకు పెళ్లి అయ్యిందని, భర్త, పాప ఉందనే విషమం మరిచిపోయి ప్రియుడు మంజునాథ్ తో పిచ్చపాటిగా రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది.

ప్రియుడి మోజులో ప్రియురాలు

ప్రియుడి మోజులో ప్రియురాలు

భర్త ఉద్యోగానికి వెళ్లిన వెంటనే ఝుంబా డ్యాన్స్ సెంటర్ కు వెలుతున్న నజియా భాను రానురాను ఆమె ప్రియుడు మంజునాథ్ మోజులో పడిపోయి ఎక్కడపడితే అక్కడికి వెళ్లి అతనితో ఎంజాయ్ చేసింది. తన కానిస్టేబుల్ అని నజియా భాను మరిచిపోయింది. మంజునాథ్ మోజులో పీకలలోతుపడిపోయిన నజియా భాను చివరికి పోలీసు అయిన ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది.

ప్రియుడితో తేడాలు

ప్రియుడితో తేడాలు

భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత ఇంటి నుంచి ఝుంబా డ్యాన్స్ సెంటర్ కు వెలుతున్న ఆమె ప్రియుడు మస్త్ మజా చేసింది. గత నెలలో మంజునాథ్, నజియా భానుల మద్య తేడా వచ్చింది. తాను ఫోన్ చేసినా ప్రియుడు మంజునాథ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రియురాలు నజియా భాను రగిలిపోయింది.

వారం తేడాలో ప్రేమికుల ఆత్మహత్య

వారం తేడాలో ప్రేమికుల ఆత్మహత్య

ప్రియుడు మంజునాథ్ దూరం అవుతున్నాడని తట్టుకోలేని నజియా భాను ఝుంబా డ్యాన్స్ కోచింగ్ సెంటర్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు నజియా భాను ఆత్మహత్య చేసుకోవడంతో కుమిలిపోయిన మంజునాథ్ వారం తరువాత మంజునాథ్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు నజియా భాను ఆత్మహత్య చేసుకోవడానికి నేనే కారణం, ఆమె లేని జీవితం తనకు వద్దు అని 8 పేజీల డెత్ నోట్ రాసిన మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

English summary
Illegal affair: Lovers commit suicide in Bellary in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X