Illegal affair: భర్తకు డబ్బు పిచ్చి, భార్యకు మగాళ్ల పిచ్చి, పిన్ టూ పిన్ రాసి చెరువులో దూకిన భర్త!
బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న వ్యక్తి భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న భర్త బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం విషయాల్లో భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య పరాయి పురుషుల వ్యామోహంలో పడిపోయింది. పక్కఊర్లో ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ తో పరిచయం పెంచుకున్న భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళ ఆమె భర్త లెక్కలేకుండా మాట్లాడటం మొదలుపెట్టింది. పద్దతి మార్చుకోవాలని భర్త అతని భార్యకు నచ్చ చెబుతూ వచ్చాడు.
అయితే భార్య పద్దతి మార్చుకోలేదని రగిలిపోయిన భర్త ఆమెను ఏమీ చెయ్యలేకపోయాడు. 6 ఏళ్ల కొడును వెంట పిలుచుకుని వెళ్లి చెరువులో దూకేసిన భర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు భర్త అతని భార్య, ఎల్ఐసీ ఏజెంట్ రంకుభాగోతం గురించి డెత్ నోట్ రాసి పెట్టాడు. తన విషయంలోనే తన భర్త, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న కిలాడీ లేడీ కూడా చెరువులో దూకడం కలకలం రేపింది.

భార్య, కొడుకుతో హ్యాపీ
కర్ణాటకలోని మండ్య జిల్లా, నాగమంగల తాలుకాలోని పిట్టకోప్పలు సమీపంలోని చెన్నాపురలో గంగాధరగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం గంగాధరగౌడ సింధూ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సింధూను వివాహం చేసుకున్న గంగాధరగౌడ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. గంగాధరగౌడ, సింధూ దంపతులకు జస్మిత్ (6) అనే కుమారుడు ఉన్నాడు.

భర్తకు డబ్బు పిచ్చి..... భార్యకు మగాళ్ల పిచ్చి
కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న గంగాధరగౌడ బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం విషయాల్లో గంగాధరగౌడ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. గంగాధరగౌడ డబ్బు పిచ్చితో డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య సింధూ పరాయి పురుషుల పిచ్చితో వారి వ్యామోహంలో పడిపోయింది.

భార్యకు ఎల్ఐసీ ఏజెంట్ ప్రియుడు
నాగమంగల తాలుకాలోనే గరుడాపురలో బిసి. నంజుండేగౌడ అనే ఎల్ఐసీ ఏజెంట్ నివాసం ఉంటున్నాడు. పక్కఊర్లో నివాసం ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడతో పరిచయం పెంచుకున్న గంగాధరగౌడ భార్య సింధూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఎల్ఐసీ ఏజెంట్ ప్రియుడు నంజుండేగౌడో సింధూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది.

భర్త అంటే లెక్కలేకుండా మాట్లాడిన భార్య
గత ఏడాది గంగాధరగౌడకు అతని భార్య సింధూ, ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య సింధూ, నంజుండేగౌడ అక్రమ సంబందం విషయం గురించి పదిమంది పది రకాలుగా మాట్లాడుకోవడంతో గంగాధరౌడ ఆవేదనతో కుమిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని సింధూకు ఆమె భర్త గంగాధరగౌడ నచ్చ చెబుతూ వచ్చాడు.

భార్యను ఏమీ చెయ్యలేక కొడుకుతో కలిసి భర్త ఆత్మహత్య
ప్రియుడు నంజుండేగౌడతో ఎంజాయ్ చేస్తున్న సింధూ ఆమె భర్త గంగాధరగౌడను లెక్కలేకుండా మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే భార్య సింధూ పద్దతి మార్చుకోలేదని రగిలిపోయిన ఆమె భర్త గంగాధరగౌడ ఆమెను ఏమీ చెయ్యలేకపోయాడు. కొడును జస్విత్ (6)ను వెంట పిలుచుకుని వెళ్లిన గంగాధరగౌడ చెన్నాపున చెరువులో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసిపెట్టిన భర్త
గంగాధరగౌడ అతని కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో అతని భార్య సింధూ, ఆమె ప్రియుడు ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ గురించి పిన్ టూ పిన్ రాసిపెట్టారు. తన భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కలిసి మా పరువు తీస్తున్నారని, మా కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వారు పద్దతి మార్చుకోలేదని, మా ఆత్మహత్యలకు నా భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కారణం అని గంగాధర్ గౌడ డెత్ నోట్ లో రాసిపెట్టాడని పోలీసులు అన్నారు.

పోలీసులు వెతుకుతున్నారని చెరువులో దూకిన కిలాడీ భార్య
పోలీసులు సింధూ ఆమె ప్రియుడు నంజుండేగౌడ కోసం గాలించారు. తన అక్రమ సంబంధం విషయంలోనే తన భర్త గంగాధరగౌడ, కొడుకు జస్విత్ ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న కిలాడీ లేడీ సింధూ తరువాత ఆమె కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలన ప్రయత్నించింది.

పాపి చిరాయువు..... బతికిపోయింది
అయితే పాపి చిరాయువు అన్నట్లు సింధూ చెరువులో దూకిని విషయం గమనించిన స్థానికులు ఆమెను ప్రాణాలు బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. సింధూ కోలుకున్న తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు. భార్య అక్రమ సంబంధం కారణంగా భర్త, కొడుకుతో పాటు పండుగ రోజు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications