Illegal affair: లవ్ మ్యారేజ్, భర్తకు బ్రెడ్ జామ్, ప్రియుడికి పాలకోవ, ఫినిష్, నాటకాలు ఆడిన నాగమ్మ!

బెంగళూరు/మండ్య: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో మ్యాటర్ రివర్స్ అయ్యింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య ఆమె పని చేస్తున్న చోట ఓ యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యను ఉద్యోగం నలిపేసి ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని ఇంట్లో కుర్చోబెట్టాడు. ప్రియుడు దూరం కావడంతో భార్య బాయ్ ఫ్రెండ్ వ్యామోహంలో విరహవేదన అనుభవించింది. ప్రియుడి కోసం లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్తను హత్య చేసి తన మొగుడు ఆత్మహత్య చేసుకున్నాడని నాటకాలు ఆడి మహానటిలా అందరి ముందు డ్రామాలు ఆడింది.

 13 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్

13 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్

కర్ణాటకలోని మండ్యలో జిల్లా మళవళ్ళిలో శశికుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 ఏళ్ల క్రితం శశికుమార్, నాగమ్మ అలియాస్ నాగు అనే యువతిని ప్రేమించాడు. తరువాత నాగమ్మ కూడా శశికుమార్ ప్రేమలో పడంది. రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగిన ప్రేమికులు నాగమ్మ, శశికుమార్ 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఉద్యోగానికి వెలుతున్న భార్య

ఉద్యోగానికి వెలుతున్న భార్య

లవ్ మ్యారేజ్ చేసుకున్న శశికుమార్, నాగమ్మ దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా కాపురం చేశారు. శశికుమార్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శశికుమార్ భార్య నాగమ్మ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న నాగమ్మ సాయంత్రం లేదా రాత్రి ఇంటికి వెలుతోంది.

 ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

శశికుమార్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నాగమ్మ ఆమె పని చేస్తున్న గార్మెంటస్ ఫ్యాక్టరీలో ఓ యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. చాలాకాలం పాటు నాగమ్మ అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. తరువాత నాగమ్మ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త శశికుమార్ కు తెలిసిపోయింది.

భార్యను ఇంట్లో పెట్టి మొబైల్ ఫోన్ లాక్కొన్న భర్త

భార్యను ఇంట్లో పెట్టి మొబైల్ ఫోన్ లాక్కొన్న భర్త

నేను ఉద్యోగానికి వెళ్లకుండా చేసి తన మొబైల్ ఫోన్ లాక్కొని ప్రియుడితో మాట్లాడకుండా చేసిన భర్త శశికుమార్ ను హత్య చెయ్యాలని నాగమ్మ డిసైడ్ అయ్యింది. భర్త శశికుమార్ ను హత్య చేసిన తరువాత ప్రియుడితో జీవితాంతం సుఖంగా ఎంజాయ్ చెయ్యాలని నాగమ్మ యాలాసట్ాంగ్ గా డిసైడ్ అయ్యింది.

ప్రియుడి మోజులో పడి?

ప్రియుడి మోజులో పడి?

ప్రియుడి మోజులో పడిపోయిన నాగమ్మ ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త శశికుమార్ కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేసింది, తన భర్త శశికుమార్ మద్యం మత్తులో చాకుతో పొడచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య నాగమ్మ నాటకాలు ఆడింది. అయితే భర్త శశికుమార్ ను హత్య చేసిన నాగమ్మ చివరికి మహానటిలా అందరి ముందు డ్రామాలు ఆడిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త శశికుమార్ ను హత్య చేసిన నాగమ్మను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+