Tiktok star: ఆంటీలను చూస్తే సోల్లు కార్చుకున్నారు, సుమా మేడమ్ వన్స్ మోర్, ఓ సారి !
బెంగళూరు/మైసూరు: టిక్ టాక్ వీడియోలతో యువతే మేడమ్ కు టార్గెట్. ఆంటీలను చూస్తేనే సోల్లు కార్చుకునే అబ్బాయిలకు వల వేసింది. అంతే తనకు దగ్గర అయిన యువకులకు స్వర్గం చూపిస్తూ చేతినిండా డబ్బులు సంపాధించింది. సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుని యువకులను వలలో వేసుకుని వన్స్ మోర్ అంటూ హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న టిక్ టాక్ స్టార్ బండారం బయటపడింది. అమ్మడు ఇంతకు ముందే పోలీసులకు చిక్కినా ఆమె తన టాలెంట్ తో తప్పించుకుని మరోసారి అడ్డంగా బుక్కైపోవడం కలకలం రేపింది.

రాచనగరిలో రచ్చ
కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మైసూరు నగరం రాచనగరిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మైసూరు సిటీలో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. గతంలో అనేకసార్లు పోలీసులు హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలపై దాడులు చేసి అనేక మందిని అరెస్టు చేసినా కొత్తకొత్త వాళ్లు ఈ దాందా చేస్తున్నారు.

పోలీసులకు ఫోన్ చేసిన ఆకాశరామన్న
మైసూరు సిటీలోని మేటగళ్ళి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని మేటగళ్ళి పోలీసులకు గుర్తు తెలియని ఆకాశరామన్మ ఫోన్ చేసి చెప్పాడు. వేశ్యవాటిక కేంద్రంపై దాడి చేసిన పోలీసులు సుమా అనే మహిళను, విటుడు సిద్దరాజు అలియాస్ రాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

మేడమ్ టిక్ టాక్ స్టార్
పోలీసులు అరెస్టు చేసిన సుమా, సిద్దరాజు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో పట్టుబడిన సుమా ఓ టిక్ స్టార్ అని పోలీసులు గుర్తించారు. సుమా మొబైల్ ఫోన్లలో ఆమె షూట్ చేసిన అనేక టిక్ టాక్ వీడియోలు బయటపడటంతో పోలీసులు కంగుతిన్నారు.

టిక్ టాక్ స్టార్ రెండోసారి అరెస్టు
హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో అరెస్టు అయిన సుమా వివరాలు తెలుసుకున్న పోలీసులకు మతిపోయింది. గతంలో హైటెక్ వ్యభిచారం చేస్తూ సుమా పట్టుబడింది. ఆ సమయంలో కొందరు తనను చంపేస్తామని బెదిరించి పిలుచుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సుమా పోలీసులకు మాయమాటలు చెప్పింది. ఆ సమయంలో సుమా మాయమాటలు నమ్మిన పోలీసులు ఆమె మీద కేసు లేకుండా చేసి వాళ్లే స్వయంగా ఆమెను మహిళ సంక్షేమ శాఖ భవనంలో వదిలిపెట్టారు.

టిక్ టాక్ వీడియోలతో సుమా వల
మేటగళ్ళి ప్రాంతానికి చెందిన సుమా టిక్ టాక్ వీడియోలతో యువతకు దగ్గర అయ్యింది. అమ్మాయిలు, ఆంటీల అందచందాలు చూసి సోల్లుకార్చుకునే కుర్రాలను టార్గెట్ చేసుకున్న సుమా వాళ్లకు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో వలవేసింది. తన అందచందాలు చూపిస్తున్న సుమా గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తోందని, ఈ హైటెక్ వేశ్యవాటిక కేంద్రం కింగ్ పిన్ కూడా ఆమె అని పోలీసులు తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications