Lady: కూతురి కాన్ఫు, ఆశా కార్యకర్త మీద ఆశపడిన అంకుల్, ఆసుపత్రి బెడ్ మీద ?, అక్కడ నొక్కేసి!
బెంగళూరు: కుమార్తెను కాన్ఫు కోసం ఆసుపత్రికి వెళ్లిన కామాంధుడు సహనం కోల్పోయాడు. కుమార్తెకు తోడుగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రపోతున్న ఆశా కార్యకర్త మీద ఆశపడిన గర్భిణి తండ్రి (అంకుల్) ఆమెను ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు. మంచి నిద్రలో ఉన్న ఆశా కార్యకర్తను పట్టుకుని అమె నోట్లు టవల్ కుక్కి అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. అయితే పరిస్థితులు అనుకూలించపోవడంతో కామాంధుడిని చితకబాది అతనికి ఏది నొక్కాలో అదే నొక్కేసి పోలీసులకు అప్పగించారు.

కాన్ఫు కోసం నిండు గర్భిణి
కర్ణాటకలోని కొప్పళ జిల్లా, గంగావతి సమీపంలోని కనకపుర తాలూకా బసరిహాళలో నివాసం ఉంటున్న బాలప్ప కుమార్తె రేష్మా నిండు గర్భిణి. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో రేష్మాను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. కనకగిరి తాలుకాకు చెందిన ఓ ఆశా కార్యకర్త కూడా నిండు గర్భిణి రేష్మాకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించింది.

ఆసుపత్రిలో కూతురికి తోడు
ఓ వాహనం లో ఆదివారం రాత్రి నిండు గర్భిణి రేష్మాను గంగావతి పట్టణంలోని వీణా ప్రసూతి, చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూమార్తె రేష్మాకు తోడుగా ఆమె తండ్రి బాలప్ప కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వెళ్లాడు. రాత్రి ఆసుపత్రిలోనే నిండు గర్భిణికి చికిత్స చేశారు. గర్భిణి రేష్మా వెంట ఆశా కార్యకర్త కూడా వెళ్లి ఆసుపత్రిలోనే ఉండిపోయింది.

ఆశా కార్యక్తను చూసి జోల్లు కార్చుకున్న అంకుల్
రాత్రి రేష్మా బెడ్ పక్కనే ఆశా కార్యకర్త కూడా నిద్రపోయింది. నాటుకోడిలా ఉన్న ఆశా కార్యకర్తను చూసిన రేష్మా తండ్రి ఎలాగైనా ఆమెను అనుభవించాలని వేచిచూశాడు. ఆసుపత్రిలో ఉంటున్న రోగులు, వాళ్ల బంధువులు నిద్రపోయిన తరువాత రేష్మా తండ్రి బాలప్ప నేరుగా ఆశా కార్యకర్త పడుకున్న చోటకు వెళ్లాడు.

అర్దరాత్రి ఆసుపత్రిలో అరాచకం
అర్దరాత్రి నిద్రపోతున్న ఆశా కార్యకర్త దగ్గరకు వెళ్లిన బాలప్ప అతని చేతిలో ఉన్న టవల్ తీసుకుని ఆశా కార్యకర్త నోట్లు కుక్కాడు. ఆశా కార్యకర్త కేకలు వెయ్యకుండా చేసిన బాలప్ప ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆశా కార్యకర్త మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్పం చేశాడు. ఆ సమయంలో ఆశా కార్యకర్త ఎదురుతిరిగి నోట్లు ఉన్న టవల్ బయటకు లాగేసి గట్టిగా కేకలు వేసింది.

బాలప్పకు బాగా నొక్కేశారు
ఆసుపత్రిలో నిద్రపోతున్న రోగులు బంధువులు, కుటుంబ సభ్యులు విషయం గుర్తించి కామాంధుడు బాలప్పను పట్టుకుని చికతబాదేశారు. కామంతో రెచ్చిపోతున్న బాలప్పకు ఏది నొక్కాలో అదే నొక్కేసి గంగావతి పోలీసులకు అప్పగించారు. కుమార్తె రేష్మా కాన్ఫు కోసం వెళ్లి సహాయం చెయ్యడానికి వచ్చిన ఆశా కార్యకర్త మీద అత్యాచారయత్నం చేసిన బాలప్పకు పోలీసులు నరాలు పిండేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications