బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: సొంత ఫ్యాక్టరీ చూసుకుంటున్న భార్య, ఇంట్లో కూతురిని చంపేసి ఆత్మహత్య, బతకడానికి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహం చేసుకున్న భర్త అతని భార్య, పిల్లలను బాగా చూసుకోవాలని కలలుకన్నాడు. బతకడానికి తమిళనాడు నుంచి బెంగళూరు చేరుకున్న అతను మంచి వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు, ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ పెట్టుకున్న అతను మొదట్లో డబ్బులు బాగానే సంపాధించాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉన్నా అతను చాలా కాలం ఫ్యాక్టరీని రన్ చేశాడు. 10 మంది పనివాళ్లను పెట్టుకుని ఫ్యాక్టరీ నడిపాడు. కరోనా వైరస్ దెబ్బతో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఎదురైయ్యింది, తన దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేశాడు.

ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడంతో అతను సతమతం అయ్యాడు. ఇంట్లో కూతురి దగ్గర ఉంటున్న ఫ్యాక్టరీ యాజమాని ఎవ్వరితో మాట్లాడకుండా కుమిలిపోయాడు. ఫ్యాక్టరీలో జరుగుతున్న చిన్నచిన్న పనులు చూసుకోవడానికి భార్య ఫ్యాక్టరీకి వెళ్లి వస్తోంది, ఉదయం భార్య ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లింది. ఇంట్లో ఉన్న ఫ్యాక్టరీ యాజమాని అతని కూతురిని చంపేసి అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: లవర్ తో ఆంటీ రొమాన్స్, మటన్ కత్తితో భర్తను ముక్కలు చేసి, తాగి వాగిన కొడుకు!Illegal affair: లవర్ తో ఆంటీ రొమాన్స్, మటన్ కత్తితో భర్తను ముక్కలు చేసి, తాగి వాగిన కొడుకు!

తమిళనాడు టూ బెంగళూరు

తమిళనాడు టూ బెంగళూరు

తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్ కు 20 సంవత్సరాల క్రితం చంద్రకళ అనే మహిళతో వివాహం అయ్యింది. చంద్రకళను వివాహం చేసుకున్న విజయ్ కుమార్ అతని భార్య, పుట్టబోయే పిల్లలను బాగా చూసుకోవాలని కలలుకన్నాడు. బతకడానికి తమిళనాడు నుంచి బెంగళూరు చేరుకున్న విజయ్ కుమార్ మంచి వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు,

బెంగళూరు శివార్లలో ఫ్యాక్టరీ

బెంగళూరు శివార్లలో ఫ్యాక్టరీ

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని బోమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు. ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ పెట్టుకున్న విజయ్ కుమార్ మొదట్లో డబ్బులు బాగానే సంపాధించాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉన్నా విజయ్ కుమార్ చాలా కాలం ఫ్యాక్టరీని రన్ చేశాడు.

కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు

కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో సమస్యలు

విజయ్ కుమార్ 14 మంది పనివాళ్లను పెట్టుకుని ఫ్యాక్టరీ నడిపాడు. కరోనా వైరస్ దెబ్బతో విజయ్ కుమార్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఎదురైయ్యింది, తన దగ్గర ఉద్యోగం చేస్తున్న 10 మంది పనివాళ్లను వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడంతో విజయ్ కుమార్ సతమతం అయ్యాడు.

 ఫ్యాక్టరీ చూసుకుంటున్న భార్య

ఫ్యాక్టరీ చూసుకుంటున్న భార్య

ఇంట్లో 2వ తగరతి చదువుతున్న 7 ఏళ్ల కూతురి దగ్గర ఉంటున్న ఫ్యాక్టరీ యాజమాని విజయ్ కుమార్ ఎవ్వరితో ఎక్కువ మాట్లాడకుండా కుమిలిపోయాడు. ఫ్యాక్టరీలో జరుగుతున్న చిన్నచిన్న పనులు చూసుకోవడానికి విజయ్ కుమార్ భార్య చంద్రకళ ఫ్యాక్టరీకి వెళ్లి వస్తోంది, ఉదయం చంద్రకళ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లింది.

 కూతుర్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కూతుర్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ఇంట్లో ఉన్న ఫ్యాక్టరీ యాజమాని విజయ్ కుమార్ అతని కూతురిని గొంతు నులిమి చంపేసి అతను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన చంద్రకళ ఆమె భర్త విజయ్ కుమార్, కూతురు శవమై కనిపించిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఒక ఫ్యాక్టరీ అయిన విజయ్ కుమార్ కూతురిని చంపేసి అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

English summary
Shock: A man commits suicide after killed his daughter near Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X