Nurse: మద్యలో ఆగిపోయిన పెళ్లి, స్టాఫ్ నర్సు ఏం చేసిందంటే ?, చిన్న వయసులోనే షాకింగ్ నిర్ణయం!
బెంగళూరు: యువతి ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా మంచి ఉద్యోగం చేస్తోంది. నర్సుకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. వయసు మీదపడుతున్నా ఆమెకు పెళ్లి మాత్రం సెట్ కాలేదు. నీకు జీవితంలో పెళ్లి కాదు అంటూ స్నేహితులు, బంధువులు, ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సాటి నర్సులు ఆమెను తమషాగా ఆటపట్టించారు. ఇంటికి వెళ్లిన నర్సు విచారంతో ఒంటరిగా ఒక్కరోజు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. తరువాత జీవితంపై విరక్తి చెందిన నర్సు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రముఖ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం
బెంగళూరు నగరంలోని గిరినగర్ లో సుమిత్రా (32) అనే యువతి నివాసం ఉంటున్నది. సుమిత్రాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా కాలం నుంచి అనేక ప్రయత్నాలు చేశారు. సుమిత్రా బెంగళూరులోని ప్రశాంత్ ఆసుపత్రి ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నది.

మద్యలో ఆగిపోయిన పెళ్లి
ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా మంచి ఉద్యోగం చేస్తున్న సుమిత్రాకు 32 సంవత్సరాలు అయినా పెళ్లి కాలేదని ఆమె కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర విచారం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ యువకుడితో సుమిత్రా పెళ్లి ఫిక్స్ అయ్యింది. ముహూర్తాలు వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందని తెలిసింది.

ఆత్మహత్య చేసుకున్న నర్సు
తన పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న సుమిత్రా ఆసుత్రిలో కూడా సాటి నర్సులతో ఎక్కువగా మాట్లాడలేదని తెలిసింది. ఇంట్లో భోజనం చేసిన సుమిత్రా ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కాలేదని జీవితంపై విరక్తి పెంచుకున్న సుమిత్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications