Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sketch: కోట్ల రూపాయల ఆస్తులు, ఫామ్ హౌస్ లో పోలిటికల్ లీడర్ హత్య, అర్దరాత్రి బెడ్ మీద చంపేసి!

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఇంతకాలం హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు, పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తరువాత ఆ లీడర్ సమీపంలోని ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లి నిద్రపోవడం అలవాటు, ఫామ్ హౌస్ లోనే సర్వీసింగ్ స్టేషన్ కూడా ఉంది.

ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ లీడర్ నిద్రపోయారు. అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, డ్రాగెన్స్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అతని బెడ్ మీదే దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. మరుసటి రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యకు గురి కావడం కలకలం రేపింది. కేపీసీసీ చీఫ్ సొంత ప్రాంతంలో హత్య జరగడం కలకం రేపింది.

కాంగ్రెస్ పార్టీ లీడర్

కాంగ్రెస్ పార్టీ లీడర్

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని బిడిది తాలుకాలోని బానందూరు గ్రామం (బెంగళూరు శివార్లు)లో గంటప్ప (60) అనే ఆయన నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయిన గంటప్ప ఇంతకాలం హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంటప్పకు భార్య, పిల్లలు ఉన్నారు,

కోట్ల రూపాయల ఆస్తులు

కోట్ల రూపాయల ఆస్తులు

గంటప్ప పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు ఉంటున్నారు. గంటప్ప అతని భార్య ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్పకు బిడిది పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గంటప్ప ఆస్తులు బెంగళూరుకు శివార్లలోనే ఉండటంతో వాటికి ఎక్కువ విలువ ఉంది.

రాత్రి ఫామ్ హౌస్ లో మకాం

రాత్రి ఫామ్ హౌస్ లో మకాం

ప్రతిరోజు రాత్రి ఇంటో భోజనం చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ లీడర్ గంటప్ప ఇంటి సమీపంలోని ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లి నిద్రపోవడం అలవాటు, ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ లీడర్ గంటప్ప ఆయన రూమ్ లో నిద్రపోయారు. అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, డ్రాగెన్స్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్పను ఆయన బెడ్ మీదే దారుణంగా చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు.

Recommended Video

    Akhilesh Yadav Satire On CM Yogi Adityanath | Oneindia Telugu
    అసలు ఏం జరిగింది?

    అసలు ఏం జరిగింది?

    శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్ప హత్యకు గురి కావడం కలకలం రేపింది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సొంత ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంటప్ప హత్యకు గురికావడం కలకం రేపింది. ఆస్తి వివాదంలో గంటప్పను హత్య చేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+