• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife exchange: స్వర్గం చూడాలని భర్తల స్కెచ్, అందమైన భార్యలు, పండగ రోజు పాత మొగుడేనా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భార్య నాజుకుగా, ఎర్రగా పొడవుగా సినిమా హీరోయిన్ లా ఉంటుంది. భర్త కూడా మీసాలు తీసేసి సల్మాన్ ఖాన్ గెటప్ లో ఉంటాడు. లక్షణంగా భర్తతో కాపురం చేసుకుంటున్న భార్యకు ఒక్కమాటతో మైండ్ బ్లాక్ అయ్యింది. నువ్వు చాలా అందంగా ఉంటావు, బెడ్ రూమ్ లో నువ్వు ఇస్తున్న పడక సుఖం గురించి మా ఫ్రెండ్స్ కు చెప్పాను, నువ్వు బెడ్ రూమ్ లో నాకు ఇస్తున్న ప్రోత్సాహం, ఉత్సాహం గురించి తెలుసుకున్న నాక్లోజ్ ఫ్రెండ్స్ కు నువ్వు కావాలంటా, నువ్వు నా ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇస్తే బత్తయి పండులా ఉండే వాళ్ల భార్యలు నాకు పడక సుఖం ఇస్తామని చెప్పారు.

పండగ రోజుకూడా పాత మొగుడేనా, కొంచెం టేస్టు మారుద్దాం అంటూ భర్త అతని భార్యకు చెప్పాడు. ప్రపంచ పర్యాటక కేంద్రానికి ప్రసిద్ది చెందిన గోవాలోని రిసార్టులో లిక్కర్ పార్టీ ఏర్పాటు చేసి భార్యలను మార్చుకోవాలని భర్తలు స్కెచ్ వేశారు. కామాంధుల పైత్యం ఏ రైంజ్ లో ఉందో తెలుసుకున్న పోలీసులు ఓరి నాయనో ఇదేదో కొత్త కేసులో ఉంది అంటూ బిత్తరపోయి లోతుగా ఆరా తీస్తున్నారు.

Illegal affair: ఎన్ఆర్ఐ మొగుడు, లోకల్ ప్రియుడు, రూ. కోట్లలో ఆస్తి, జీవితాంతం జైల్లోనే!Illegal affair: ఎన్ఆర్ఐ మొగుడు, లోకల్ ప్రియుడు, రూ. కోట్లలో ఆస్తి, జీవితాంతం జైల్లోనే!

ఐటీ హబ్ లో హ్యాపీలైఫ్

ఐటీ హబ్ లో హ్యాపీలైఫ్

ఐటీ హబ్ బెంగళూరులోని బీటీఎం లేఔట్ (సిల్క్ బోర్డు సమీపంలో) వాసీం అక్రమ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2018లో బనశంకరిలో నివాసం ఉంటున్న రియా (పేరు మార్చడం జరగింది) అనే యవతితో వాసీం అక్రమ్ పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. రెండు కుటుంబాలు శ్రీమంతులు కావడంతో వాసీం అక్రమ్, రియాల పెళ్లి అప్పట్లో గ్రాండ్ గా జరిగింది. వివాహం జరిగిన తరువాత వాసీం అక్రమ్ అతని భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు.

భార్యను ఆకాశానికి ఎత్తేశాడు

భార్యను ఆకాశానికి ఎత్తేశాడు

ముస్లీం కుటంబాల్లో మహిళలకు చాలా నియమ నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. వివాహం జరిగిన తరువాత రియా ఆమె భర్త వాసీం అక్రమ్ తో చాలా సంతోషంగా కాపురం చేసింది. బెడ్ రూమ్ లో భార్యతో వాసీం అక్రమ్ చాలా రొమాన్స్ గా డబుల్ మీనింగ్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడటానికి నువ్వు చాలా అందంగా ఉంటావు, బెడ్ రూమ్ లో నువ్వు ఇస్తున్న పడక సుఖం మాటలతో చెప్పలేను అంటూ నిచ్చెన లేకుండా భార్య రియాను ఆకాశానికి ఎత్తేశాడు.

భార్యలను మార్చుకుందామా?

భార్యలను మార్చుకుందామా?

ఓ రోజు భర్త వాసీం అక్రమ్ చెప్పిన మాట విన్న భార్య రియాకు మైండ్ బ్లాక్ అయ్యింది. నువ్వు బెడ్ రూమ్ లో నాకు ఇస్తున్న ప్రోత్సాహం గురించి తెలుసుకున్న నాక్లోజ్ ఫ్రెండ్స్ నువ్వు కావాలంటున్నారు, నువ్వు నా ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇస్తే బత్తాయి పండులా ఉండే వాళ్ల భార్యలు నాకు పడక సుఖం ఇస్తామని చెప్పారు, ఒక్కసారి మనం భార్యలను మార్చుకుందాము, తరువాత నీకు ఇష్టం అయితే కంటిన్యూ చేద్దాం, లేదంటే లేదు అంటూ భర్త వాసీం అక్రమ్ అతని భార్య రియాకు చెప్పాడని తెలిసింది.

పండగ రోజు కూడా పాత మొగుడేనా?

పండగ రోజు కూడా పాత మొగుడేనా?

భర్త వాసీం అక్రమ్ చెప్పిన మాటలకు అతని భార్య రియా మండిపడింది. ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పావంటే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. శ్రీమంతులు అయిన వాసీం అక్రమ్ వారి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యలుతో కలిసి అందరూ గోవాకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. గోవాలో రిసార్టులో ఎవరి భార్యలతో వాళ్లు ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో వాసీం ఫ్రెండ్స్ పండగ రోజు కూడా నీకు పాత మొగుడేనా, మనం భార్యలను మార్చుకుందాం అంటూ రియా మీద ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. గోవాలోనే భర్తలు మద్యం సేవించి తరువాత రియాతో కూడా మద్యం తాగించడానికి విఫలయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అతి కష్టం మీద కాపురం చేస్తే ఆడపిల్ల

అతి కష్టం మీద కాపురం చేస్తే ఆడపిల్ల

భార్యలను మార్చుకునే ప్రపోజల్ కు రియా తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పింది. తరువాత భర్త వాసీం అక్రమ్ తో అతి కష్టం మీద కాపురం చేస్తే తనకు ఆడపిల్ల పుట్టిందని, అప్పటి నుంచి తన భర్త వేధింపులు ఎక్కువ అయ్యాయని రియా ఆరోపిస్తోంది. తనకు పుట్టిన కుమార్తెకు బ్లూ ఐస్ ( నీలి రంగు కళ్లు) ఉన్నాయని, ఈ బిడ్డకు తండ్రి నేను కాదు, నాకళ్లు నల్లగా ఉన్నాయి అంటూ వాసీం తనను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడని రియా ఆరోపిస్తోంది.

ఫ్రెండ్ భార్య కోసం నన్ను తన్నితరిమేశాడు

ఫ్రెండ్ భార్య కోసం నన్ను తన్నితరిమేశాడు

తాను అతని ఫ్రెండ్ కు పడక సుఖం ఇవ్వలేదని, అందుకే అతని భార్యలు తనకు దక్కలేదని వాసీం తనను టార్చర్ పెట్టాడని, నాకు ఆడపిల్ల పుడితే ఎవరు చూస్తారు అంటూ వేధింపులకు గురి చేశాడని, చివరికి తనను ఇంటి నుంచి బయటకు గెంటేశాడని రియా బెంగళూరు ఈస్ట్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో భర్త వాసీం అక్కమ్ మీద కేసు పెట్టింది.

ఫ్రెండ్స్ కోరికలు తీర్చలేదని టార్చర్

ఫ్రెండ్స్ కోరికలు తీర్చలేదని టార్చర్

మొదటి నుంచి తాను అతని ఫ్రెండ్స్ కోరికలు తీర్చలేదని వేధింపులకు గురి చేశాడని, చివరికి ఆడపిల్ల పుట్టిందని వేధించాడని, తరువాత తన కుమార్తెకు బ్లూ ఐస్ ఉన్నాయని టార్చర్ పెట్టాడని రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంప్రధాయమైన కుటుంబంలో పుట్టిన తాను భార్యలను మార్చుకోవాలనే ప్రపోజల్ ను తాను వ్యతిరేకించానని, అందుకే తనను బయటకు గెంటేశాడని రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాసీం అక్రమ్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. కరోనా, లాక్ డౌన్ టైమ్ లో ఇలాంటి కేసులు నమోదు కావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Wife exchange: Forces to have sex with friends wife complaint against husband in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X