తల లేకపోయినా.. బతికే ఉన్న కోడి: థాయిలాండ్‌లో వింత..
బ్యాంకాక్: థాయిలాండ్‌లో రచ్చుబురి రాష్ట్రంలో ఒక వింత చోటు చేసుకుంది. తల తెగిపోయినా సరే, ఓ కోడి వారం రోజులుగా బతికే ఉంది. మృత్యువుతో పోరాడుతున్న ఈ కోడి ధైర్యానికి వైద్యులు సైతం మెచ్చుకుంటున్నారు.
తల లేని ఈ కోడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి. కోడిపై ఏదైనా జంతువు దాడి చేసి దాని తలను తినేసి ఉంటుందని భావిస్తున్నారు. తల లేకపోయినప్పటికీ.. దాని మెడ కింది భాగం ద్వారా గొంతులోకి ఆహారం పంపిస్తున్నారు. అలాగే యాంటీ బయాటిక్స్ కూడా ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈ కోడి చికిత్సకు బాగానే స్పందిస్తోందని, దీని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని వైద్యులు తెలిపారు. అయితే త్వరలోనే దాని నాలుక ఎండిపోయి ఊడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
కాగా, గతంలో 1945-47సమయంలో 'మిరాకిల్ మైక్'గా పేరు పెట్టబడిన ఓ కోడి తల లేకుండా ఏకంగా 18నెలల పాటు బతికి రికార్డుల్లోకి ఎక్కింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications