గుబులు పుట్టిస్తోన్న గోల్డ్.. !!

దేశీయ రిటైల్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించగా, వెండి ధరల్లోనూ పరిమిత కదలిక నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వారాంతంలో మూసి ఉండటంతో ప్రత్యక్ష వాణిజ్య ధరలు అందుబాటులో లేవు. శుక్రవారం క్లోజింగ్ సెషన్ ప్రకారం బంగారం రూ. 1.50 లక్షల పైనే కొనసాగుతోంది. ఈ వారం వీటి రేట్లు ఎలా ఉండొచ్చనే విషయం గుబులు రేపుతోంది.

ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) డేటా ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,340గా రికార్డయింది. 22 క్యారెట్ల బంగారం 1,46,062 రూపాయలకు చేరింది. 999 స్వచ్ఛత కిలో వెండి ధర రూ. 2,72,270 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం ఉపయోగిస్తారు. మన్నిక అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

Gold holds steady backdrop of progressing Iran-US negotiations Mumbai 24K at Rs 159050 per 10g

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,58,770, 22 క్యారెట్లు రూ. 1,45,539, వెండి 999 కిలో రూ. 2,71,310 గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,050, 22 క్యారెట్లు రూ. 1,45,796/10gm, వెండి రూ. 2,71,780 రికార్డయింది. బెంగళూరులో 24 క్యారెట్లు రూ. 1,59,170, 22 క్యారెట్లు రూ. 1,45,906 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,59,300 కాగా 22 క్యారెట్లు 1,46,025, వెండి కిలో రూ. 2,72,210 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్లు- రూ. 16,069, 22 క్యారెట్లు - రూ. 14,730, 18 క్యారెట్లు - రూ. 12,360

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు - రూ. 11,929

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు - రూ. 11,929

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు - రూ. 11,929

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు - రూ. 11,929

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు - రూ. 11,929

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+