5 రోజుల్లో.. బంగారం ధరల్లో భారీ మార్పులు
బంగారం, వెండి ధరల్లో కిందటి వారంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత అయిదు రోజుల్లో తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఒకసారి బంగారం పాతాళానికి పడిపోగా, మరోసారి అనూహ్యంగా పుంజుకుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిలో గందరగోళానికి కారణం అయ్యాయి. ఈ ధరల కదలికలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనే విషయాన్ని తెలియజెప్పాయి. వచ్చేవారం పెరుగుదల ఉండొచ్చు.
బంగారం దాని గరిష్ట స్థాయి నుండి దాదాపు రూ. 3,600 మేర తగ్గింది కిందటివారంలో. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధరలు స్థిరంగా కనిపించాయి. గత అయిదు రోజుల్లో నమోదైన హెచ్చుతగ్గులు ప్రస్తుతానికి లేవు. కిందటి నెల 28న 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,29,504 ఉండగా, డిసెంబర్ 5న ఇది రూ. 1,30,419 వద్ద ముగిసింది. ఈ లెక్కన అయిదు ట్రేడింగ్ రోజుల్లో ప్రతి 10 గ్రాములకు 915 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,135, 22 క్యారెట్లు - రూ. 12,040, 18 క్యారెట్లు - రూ. 10,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు - రూ. 9,761
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,030, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు - రూ. 9,776
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,015, 22 క్యారెట్లు- రూ. 11,930, 18 క్యారెట్లు- రూ. 9,761
-
Gold గుట్టు రట్టు: ప్రతి యుద్ధం బంగారం ధరను పెంచదు! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!

Click it and Unblock the Notifications