బంగారంపై భారీ ఊరట
దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర 10 గ్రాములకు 500 రూపాయలకుపైగా తగ్గింది. సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర 1,30,652 రూపాయల వద్ద ముగిసియగా.. ఈ ఉదయం 1,30,306 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కిందటి రోజుతో పోల్చుకుంటే 0.26 శాతం మేర తగ్గుదల కనిపించింది. వెండి కూడా అదే దారి పట్టింది. కిలో వెండిలో 1,300 రూపాలయకు పైగా తగ్గుదల నమోదైంది.
ఎంసీఎక్స్ లో వెండి ధర 1,82,030 నుండి 0.73 శాతం మేర తగ్గి కిలోకు 1,80,701 రూపాయల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆరు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట ఇచ్చింది. ఫిబ్రవరి 5 కాంట్రాక్టులకు సంబంధించి MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,30,306 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,135, 22 క్యారెట్లు - రూ. 12,040, 18 క్యారెట్లు - రూ. 10,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు - రూ. 9,765
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,035, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు - రూ. 9,780
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765

Click it and Unblock the Notifications