Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు బిస్కేట్, కాలేజ్ ప్రియుడికి పాలు, లెక్చరర్ కు బెడ్ రూమ్ పాఠాలు చెప్పిన భార్య!

చెన్నై/ ఈరోడ్: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్యకు కాలేజ్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న లెక్చరర్ పరిచయం అయ్యాడు. తనకు పరిచయం అయిన అందమైన వివాహిత మహిళను ఎలాగైనా లొంగదీసుకోవాలని కాలేజ్ లెక్చరర్ ప్రయత్నాలు చేశాడు. భర్తతో కాపురం చేస్తున్న భార్యకు కాలేజ్ లెక్చరర్ తో చనువు ఏర్పడింది. ఓ రోజు భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లిన కాలేజ్ లెక్చరర్ వివాహిత మహిళను గట్టిగా వాటేసుకున్నాడు. తరువాత కాలేజ్ లెక్చరర్, వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇదే సమయంలో పగలు కాలేజ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న కాలేజ్ లెక్చరర్ కు రాత్రి అతని ప్రియురాలు రివర్స్ లో సెక్స్ పాఠాలు చెప్పింది. వివాహిత మహిళ బెడ్ రూమ్ పాఠాలు పిచ్చపాటిగా నచ్చడంతో కాలేజ్ లెక్చరర్ ఆమెకు దాసోహం అయ్యాడు.

అంతే అప్పటి నుంచి భర్తకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన భార్య ఆమె ప్రియుడికి మిల్క్ ప్యాకెట్ ఇచ్చింది. భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు విషయం తెలిసిపోయింది. అయితే కాలేజ్ లెక్చరర్ తండ్రి అధికార పార్టీ నాయకుడు కావడంతో భర్త వారిని ఏమీ చెయ్యలేకపోయాడు. చాలా కాలంగా పంచాయితీలు జరిగాయి. కారులో ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లిన ప్రియుడు అతని ప్రియురాలి భర్తను కసక్ కసక్ అని పొడిచేశాడు. భర్త హత్యకు పక్కాస్కెచ్ వేసిన భార్య, ఆమె కాలేజ్ లెక్చరర్ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చెయ్యడం కలకలం రేపింది. ప్రియురాలి భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ప్రియుడు కాలేజ్ లెక్చరర్ కావడంతో ఈ అక్రమ సంబంధం కేసుకు రాజకీయ రంగు పులుముకుంది.

పొలిటికల్ లీడర్ కొడుకు కాలేజ్ లెక్చరర్

పొలిటికల్ లీడర్ కొడుకు కాలేజ్ లెక్చరర్

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా ఆయలూరు డీఎంకే పార్టీ పంచాయితీ మాజీ అధ్యక్షుడు చిన్నస్వామి నివాసం ఉంటున్నారు. గోబిచెట్టిపాళ్యం సమీపంలోని నామక్కల్ శిభిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నన చిన్నస్వామి కుమారుడు సచ్చిదానంద బాగా చదువుకున్నాడు. తండ్రి చిన్నస్వామితో పాటు రాజకీయాల్లో చరుకుగా ఉన్న సచ్చిదానంద కోయంబత్తూరులోని ప్రముఖ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

అదిరిపోయే పక్కింటోడి భార్య ఎంట్రీ

అదిరిపోయే పక్కింటోడి భార్య ఎంట్రీ

కోయంబత్తూరులో శ్రీనివాసన్, మైథిలి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసన్ భార్య మైథిలి చూడటానికి ఎర్రగా, బుర్రగా పిటపిటలాడిపోతుంటుంది. భర్త శ్రీనివాసన్ తో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య మైథిలికి కాలేజ్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న లెక్చరర్ సచ్చిదానంద పరిచయం అయ్యాడు. తనకు పరిచయం అయిన అందమైన వివాహిత మహిళ మైథిలిని ఎలాగైనా లొంగదీసుకోవాలని కాలేజ్ లెక్చరర్ సచ్చిదాంనంద ప్రయత్నాలు చేశాడు.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

భర్త శ్రీనివాసన్ తో కాపురం చేస్తున్న మైథిలికి కాలేజ్ లెక్చరర్ సచ్చిదానందతో చనువు ఏర్పడింది. ఓ రోజు భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లిన కాలేజ్ లెక్చరర్ సచ్చిదానంద ఫ్రెండ్ శ్రీనివాసన్ భార్య మైథినిలి గట్టిగా వాటేసుకున్నాడు. తరువాత కాలేజ్ లెక్చరర్ సచ్చిదానంద, నాకు పెళ్లి అయ్యిందని అని మరిచిపోయిన మైథిలి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

కాలేజ్ లెక్చరర్ కే బెడ్ రూమ్ పాఠాలు చేప్పిన లేడీ

కాలేజ్ లెక్చరర్ కే బెడ్ రూమ్ పాఠాలు చేప్పిన లేడీ

పగలు కాలేజ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న కాలేజ్ లెక్చరర్ సచ్చిదానందకు రాత్రి అతని ప్రియురాలు మైథిలి పాఠాలు చెప్పింది. వివాహిత మహిళ మైథిలి బెడ్ రూమ్ పాఠాలు పిచ్చపాటిగా నచ్చడంతో కాలేజ్ లెక్చరర్ సచ్చిదానంద అతని ప్రియురాలికి పూర్తిగా దాసోహం అయ్యాడు. భర్త శ్రీనివాసన్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య మైథిలి ప్రియుడు సచ్చిదానందతో కలిసి పండగ చేసుకుంది.

ప్రియుడికి పాలు.... భర్తకు బిస్కేట్

ప్రియుడికి పాలు.... భర్తకు బిస్కేట్

ప్రియుడి మోజులో ఎంజాయ్ చేస్తున్న మైథిలి ఆమె భర్త శ్రీనివాసన్ కు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ప్రియుడు సచ్చిదానందకు మిల్క్ ప్యాకెట్ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మైథిలి వ్యవహారం బయటకు తెలిసిపోయింది. భార్య మైథిలి, కాలేజ్ లెక్చరర్ సచ్చిదానంద అక్రమ సంబంధం విషయం ఆమె భర్త శ్రీనివాసన్ కు తెలిసిపోవడంతో గొడవలు మొదలైనాయి.

పొలిటికల్ పంచాయితీలు

పొలిటికల్ పంచాయితీలు

కాలేజ్ లెక్చరర్ సచ్చిదానంద తండ్రి చిన్నస్వామి అధికార పార్టీ నాయకుడు కావడంతో భర్త శ్రీనివాసన్ వారిని ఏమీ చెయ్యలేకపోయాడు. చాలా కాలంగా పంచాయితీలు జరిగాయి. అయితే పొలిటికల్ పవర్ దెబ్బతో శ్రీనివాసన్ వారిని ఏమీ చెయ్యలేకపోయాడు. తన భర్త శ్రీనివాసన్ అడ్డుగా ఉంటే మేము ఎంజాయ్ చెయ్యడానికి కష్టం అవుతుందని మైథిలి అనుకుంది. తన భర్త శ్రీనివాసన్ ను చంపేసి మనం సంతోషంగా ఉందామని మైథిలి ఆమె ప్రియుడు సచ్చిదానందకు చెప్పింది.

కత్తితో పొడిచేసిన ప్రియుడు

కత్తితో పొడిచేసిన ప్రియుడు

శ్రీనివాసన్ హత్యకు ప్రియుడు సచ్చిదానంద స్వయంగా రంగంలోకి దిగాడు. ముగ్గురు స్నేహితులతో కలిసిన సచ్చిదానంద శ్రీనివాసన్ ను చంపడానికి కారులో బయలుదేరాడు. అనుకున్న ప్రకారం కారులో వెలుతున్న సచ్చిదానంద అతని స్నేహితులు శ్రీనివాసన ను అడ్డగించి అతన్ని కత్తులతో ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు.

ప్రియురాలికి సెంట్రల్ జైలు.... ప్రియుడికి సబ్ జైలు

ప్రియురాలికి సెంట్రల్ జైలు.... ప్రియుడికి సబ్ జైలు

కత్తిపోట్లకు గురైన శ్రీనివాసన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతను ప్రాణాలతో భయటపడ్డాడు. తన భార్య మైథిలి ప్రియుడు సచ్చిదానంద అతని ఫ్రెండ్స్ తనపై హత్యాయత్నం చేశారని సచ్చిదానంద పోలీసుకు చెప్పాడు. తన భర్త శ్రీనివాసన్ ను తానే హత్య చేయించాలని ప్రయత్నించానని మైథిలి పోలీసుల విచారణలో అంగీకరించింది.

మైథిలి, ఆమె ప్రియుడు సచ్చిదానందను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సచ్చిదానందన ఈరోడ్ జైలుకు, ప్రియురాలు మైథిలిని కోయంబత్తూరు సెంట్రల్ జైలు కు పంపించామని, సచ్చిదానంద స్నేహితులు ముగ్గురి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+