Illegal affair: ఫేస్ బుక్ లవర్, స్కెచ్ రివర్స్ మేడమ్ జీవితమే రివర్స్, బ్యూటీపార్లల్ లో!
చెన్నై/ కోయంబత్తూర్: భర్తతో కాపురం చేస్తున్న భార్య సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఉదయం బ్యూటీపార్లల్ కు వెలుతున్న భార్య రాత్రి ఇంటికి వెలుతోంది. బ్యూటీపార్లల్ లో ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న మహిళకు ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. భార్యను వదిలేసి ఖాళీగా ఉంటున్న అతను బ్యూటీపార్లల్ ఫిగర్ ను తగులుకున్నాడు.
పరాయి మగాడితో ఎంజాయ్ చెయ్యాలని కోరికలు ఉన్న బ్యూటీపార్లల్ మేడమ్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోవడానికి బ్యూటీపార్లల్ మేడమ్, ఆమె ప్రియుడు స్కెచ్ వేశారు. రాత్రి బ్యూటీపార్లలో భార్య కాళ్లు, చేతులు కట్టేసి ఆమె అర్దనగ్నంగా కనపడటంతో భర్త షాక్ అయ్యాడు.
బ్యూటీపార్లల్ లో తనను కట్టేసిన ముగ్గురు వ్యక్తుల తన మీద లైంగికదాడి చేసి తన బంగారు నగలు లూటీ చేశారని ఆమె భర్తకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే బ్యూటీపార్లల్ లేడీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. బ్యూటీపార్లల్ బ్యూటీ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషాలు తెలిశాయి.

అందమైన భార్య
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సోమనూర్ ప్రాంతంలో శ్రీనివాసన్, గంగాదేవి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసన్ వ్యాపారం చేస్తున్నాడు. గంగాదేవి అలియాస్ దేవి చూడటానికి ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉంటుంది. దేవి అందంగా ఉండటంతో తాను సొంతంగా బ్యూటీపార్లల్ పెట్టుకుంటానని ఆమె భర్త శ్రీనివాస్ కు చెప్పింది.

సొంతంగా బ్యూటీపార్లల్
సోమనూర్ లో దేవి హైపిచ్ తో చాలా గ్రాండ్ గా బ్యూటీపార్లల్ ప్రారంభించింది. భర్త శ్రీనివాసన్ తో కాపురం చేస్తున్న భార్య దేవి ఆమె సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తూ కాలం గడిపింది. ప్రతిరోజు ఉదయం బ్యూటీపార్లల్ కు వెలుతున్న భార్య రాత్రి ఇంటికి వెలుతోంది. బ్యూటీపార్లల్ లో ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న మహిళకు ఫేస్ బుక్ లో మదురై జిల్లా కామరాజ్ నగర్ కు చెందిన ముత్తుపాండి (41) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

భార్య వదిలేసిన ముత్తుకు భలేచాన్స్ చిక్కింది
గత ఏడాది నుంచి దేవి, ముత్తుపాండి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకుని పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారు. చాలాకాలం ఇద్దరూ ఫోన్లలోనే మాట్లాడుకున్నారు. భార్యను వదిలేసి చెన్నై వెళ్లిపోవడంతో ఖాళీగా ఉంటున్న ముత్తుపాండి సోషల్ మీడియాలో పరిచయం అయిన బ్యూటీపార్లల్ ఫిగర్ దేవిని తగులుకున్నాడు.

బ్యూటీపార్లల్ బెడ్ రూమ్ గా మారిపోయింది
పరాయి మగాడితో ఎంజాయ్ చెయ్యాలని కోరికలు ఉన్న బ్యూటీపార్లల్ దేవి ఫేస్ బుక్ ఫ్రెండ్ ముత్తుపాండితో అక్రమ సంబంధం పెట్టుకునింది. దేవి బ్యూటీపార్లల్ కు వెళ్లి అక్కడే దేవితో ఎంజాయ్ చేశాడు. బ్యూటీపార్లల్ ను బెడ్ రూమ్ గా మార్చుకున్న దేవి ఆమె ప్రియుడు ముత్తుపాండితో ఎంజాయ్ చేస్తూ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడిన దేవి ఆమె ప్రియుడు ముత్తుపాండికి కోయంబత్తూరులోనే ఉద్యోగం ఇప్పించింది.

ప్రియుడితో లేచిపోవాలని స్కెచ్
భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోవడానికి బ్యూటీపార్లల్ దేవి, ఆమె ప్రియుడు ముత్తుపాండి స్కెచ్ వేశారు. జులై 6వ తేదీన రాత్రి అయినా దేవి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త శ్రీనివాసన్ బ్యూటీపార్లల్ దగ్గరకు వెళ్లారు. బ్యూటీపార్లల్ లోపల దేవిని అర్దనగ్నంగా చేసి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంయడం చూసిన ఆమె భర్త శ్రీనివాసన్ షాక్ అయ్యాడు.

సినిమా స్టోరీ చెప్పిన దేవి
భార్య దేవికి కట్లువిప్పి ఇంటికి పిలుచుకుని వెళ్లిన శ్రీనివాసన్ భార్యను నిదానంగా ఏమి జరిగింది అని విచారించాడు. బ్యూటీపార్లల్ లో తనను కట్టేసిన ముగ్గురు వ్యక్తుల తనను లైంగిక వేదింపులకు గురి చేసి తన దగ్గర ఉన్న 19 పౌండ్ల బంగారు నగలు లూటీ చేశారని దేవి ఆమె భర్తకు చెప్పింది. షాక్ అయిన శ్రీనివాసన్ సోమనూరు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

గంటకు ఒకమాట మార్చిన దేవి
దేవిని పోలీసులు ప్రశ్నించడంతో ఆమె గంటకు ఒకమాట చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దేవి మీద లైంగిక దాడి జరిగిందని, రూ. లక్షల రూపాలయ విలువైన నగలే చోరీ అయ్యాయని కేసు పెట్టడంతో పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీశారు. పోలీసులు వేసే ప్రశ్నలకు దేవి ఒక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసుల విచారణలో తనకు ముత్తుపాండితో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూస్తే తన భర్త శ్రీనివాసన్ తనను చంపేస్తాడని భయపడిన దేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది.

ప్రియురాలి ఆత్మహత్యతో ప్రియుడి అరెస్టు
కేసు దర్యాప్తు మొదలుపెట్టిన కొన్ని రోజులకే దేవి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆమె మొబైల్ నెంబర్ కాల్ డేటాను పరిశీలించారు. అదే సమయంలో దేవి ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ముత్తుపాండితో మాట్లాడిందని వెలుగు చూసింది. పోలీసులు ముత్తుపాండిని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. దేవి దగ్గర ఉన్న నగలు లూటీ చేసినట్లు నాటకం ఆడిన తరువాత ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ వేశామని ముత్తుపాండి అంగీకరించాడు. దేవి ఆత్మహత్యకు కారణం అయిన ఆమె ప్రియుడు ముత్తుపాండిని అరెస్టు చేసి అతని దగ్గర బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications