• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ నమ్మక్కల్: భర్తకు వయసులో తనకంటే 12 ఏళ్లు తేడా ఉందని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సమయం చిక్కినప్పుడు కూలీలతో వ్యవసాయం చేయిస్తున్న భర్త విపరీతంగా డబ్బులు సంపాధించి షుగర్ పేషంట్ అయ్యాడు. టైలరింగ్ కోచింగ్ అంటూ బయటకు వెళ్లి వస్తున్న భార్య ప్రియుడి మోజులో పడి భర్త, కుమార్తెను, కుటుంబ సభ్యులను నిర్లక్షం చేసింది. భర్త ఒక్క మొబైల్ ఫోన్ వాడితే భార్య రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగించింది. ప్రియుడితో కలిసి జల్సా చెయ్యడానికి వెళ్లిన భార్య శవమైకనిపించింది. భార్య అకౌంట్ లోని డబ్బును ప్రియుడు నొక్కేశాడని వెలుగు చూసింది. భార్య రెండు మొబైల్ ఫోన్లలో చాలా అశ్లీల వీడియోలు బయటపడ్డాయి.

Illegal affair: ఆంటీతో బీర్లు, బిర్యానీల పార్టీ, స్వామీ నదికిపోదామా, ఓకే, అంతే నదిలోనే కలిపేసింది !Illegal affair: ఆంటీతో బీర్లు, బిర్యానీల పార్టీ, స్వామీ నదికిపోదామా, ఓకే, అంతే నదిలోనే కలిపేసింది !

భార్య, భర్తల వయసులో తేడా

భార్య, భర్తల వయసులో తేడా

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని అయిల్ పట్టి సమీపంలోని రాశీపురంలో రమేష్ (41), శరణ్య (29) దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్, శరణ్యలకు వయసులో 12 ఏళ్లు తాడా ఉన్నా వారి పెద్దలు ఈ పెళ్లి జరిపించారు. రమేష్, శరణ్య దంపతులకు ఓ కుమార్తె ఉంది. తనకంటే తన భర్త రమేష్ వయసులో 12 ఏళ్లు పెద్దవాడని శరణ్య మొదటి నుంచి రగిలిపోయింది.

ప్రభుత్వ ఉద్యోగం+ వ్యవసాయం

ప్రభుత్వ ఉద్యోగం+ వ్యవసాయం


రాశీపురంలోని టాస్మాక్ ( తమిళనాడు ప్రభుత్వ లిక్కర్ షాపు)లో రమేష్ ఉద్యోగం చేస్తున్నాడు. రాశీపురంలో రమేష్ కు వ్యవసాయ పోలం ఉంది. రెండు ఎకరాలకు పైగా సాగుభూమిలో కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నాడు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉదయం, సాయంత్రం వ్యవసాయం చేయిస్తున్న రమేష్ చేతినిండా డబ్బులు సంపాధించి భార్య రుక్మిణి బ్యాంకు అకౌంట్ లో వేస్తున్నాడు.

భర్తకు షుగర్, ప్రియుడికి బెల్లం

భర్తకు షుగర్, ప్రియుడికి బెల్లం

రాత్రిపగలు కష్టపడుతున్న రమేష్ టైమ్ కు సక్రమంగా భోజనం చెయ్యపోవడంతో ఆరోగ్యం తిరగబడింది. రమేష్ కు షుగర్ వ్యాధి (డయాబెటిక్) రావడంతో చికిత్స చేయించుకుని మందులు వాడుతున్నాడు. ఇదే సమయంలో టైలరింగ్ క్లాసు (కోచింగ్)కు వెళ్లి వస్తున్న శరణ్యకు అయిల్ వ్యాపారం చేస్తున్న బాలాజీ (29) అనే యువకుడు పరిచయం అయ్యాడు. భర్త రమేష్ కు షుగర్ వ్యాధి ఉందని ముందే తెలియడంతో శరణ్యకు కరెక్ట్ టైమ్ లో బాలాజి తియ్యటి బెల్లం లాగా చిక్కాడు.

పైకి టైలరింగ్ కోచింగ్..... ప్రియుడికి రొమాన్స్ లో కోచింగ్

పైకి టైలరింగ్ కోచింగ్..... ప్రియుడికి రొమాన్స్ లో కోచింగ్

టైలరింగ్ కోచింగ్ కు వెళ్లి వస్తున్న శరణ్య తనకు పరిచయం అయిన బాలాజీతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, భర్తకు టైలరింగ్ కోచింగ్ తీసుకోవడానికి వెలుతున్నానని చెప్పి బయటకు వెలుతున్న శరణ్య ప్రియుడి బాలాజీ రూమ్ లోకి వెళ్లి అతనికి సెక్స్ పాఠాలు చెబుతూ రొమాన్స్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. బాలాజీ, శరణ్య ఎక్కడపడితే అక్కడికి వెళ్లి ఫ్రెండ్స్ రూమ్ లో, హోటల్స్ లో ఎంజాయ్ చేశారు. భార్య శరణ్య ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త రమేష్ ఆరా తియ్యగా అతనికి అసలు విషయం తెలిసిపోయింది. మదర్యాదగా నేను చెప్పినట్లు వింటే ఇంట్లో ఉండాలని, లేదంటే విడాకులు ఇచ్చేయాలని రమేష్ భార్య శరణ్యకు తేల్చి చెప్పాడు. భర్త రమేష్ చెప్పినట్లు నడుచుకోవాలని శరణ్య డిసైడ్ అయ్యింది.

మలయాళం సినిమా చూపించిన ప్రియుడు

మలయాళం సినిమా చూపించిన ప్రియుడు

టైలరింగ్ క్లాసులు నిలిపేసిన శరణ్య ప్రియుడు బాలాజీని దూరం పెట్టింది. ప్రియురాలు శరణ్యతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో బాలాజీ రహస్యంగా వీడియోలు తీశాడు. ఓ మంచి రోజు చూసి నువ్వు సూపర్ గా ఉన్నావ్ డియర్ అంటూ శరణ్య నగ్నవీడియోలు ఆమె మొబైల్ ఫోన్ కు పంపించాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకున్న బాలాజీ శరణ్యను బ్లాక్ మెయిల్ చేసి అందినంత డబ్బులు లాక్కొన్నాడు.

రూమ్ లో శవమైన శరణ్య

రూమ్ లో శవమైన శరణ్య

రోజురోజుకు బాలాజీ వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈనెల 6వ తేదీన ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శరణ్య ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. అదే సమయంలో పీకలదాక మద్యం సేవించిన ప్రియుడు బాలాజీ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శరణ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న శరణ్య బంధువులు హడలిపోయి రాశీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 శరణ్య బ్యాంక్ అకౌంట్ ఖాళీ ?

శరణ్య బ్యాంక్ అకౌంట్ ఖాళీ ?

కేసు నమోదు చేసిన పోలీసులు శరణ్య మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు. శరణ్య శవమైన సమయంలో అక్కడే ఆమె ప్రియుడు బాలాజీ కూడా ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. శరణ్యకు చెందిన రెండు మొబైల్ ఫోన్లలో ఆమె నగ్న వీడియోలు, బాలాజీతో కలిసి రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియోలు ఉన్నాయని పోలీసులు అన్నారు. శరణ్య బ్యాంకు అకౌంట్ ల నుంచి ఆమె ప్రియుడు బాలాజీ, అతని ఫ్రెండ్స్ భారీ మొత్తంలో డబ్బులు డ్రా చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. శరణ్య ఆత్మహత్య చేసుకుందా ? బాలాజీనే హత్య చేశాడా ? అంటూ రాశీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Illegal affair: Wife committed suicide near Namakkal in Tamil Nadu. Young woman suicide case issue in Namakkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X