Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: టిఫిన్ సెంటర్ ఆంటీ, ఇడ్లీ,వడ, దోసె, పూరీ ఫ్రీ, పగలు పని...రాత్రి పండగ!

చెన్నై/తంజావూర్: ఆంటీ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆంటీ టిఫిన్ సెంటర్ లో ఓ కుర్రాడు పని చేస్తున్నాడు. ఉదయం ఆంటీ కస్టమర్లకు రుచికరమైన ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పొంగల్ తదితర కావలసిన రుచికరమైన టిఫిన్లు చేసిపెట్టడంతో కస్టమర్లు ఎక్కువగానే వెళ్లేవాళ్లు. సాయంత్రం హోటల్ లో పని పూర్తి అయిన తరువాత ఆ కుర్రాడు ఆంటీ పనిపట్టడం మొదలుపెట్టాడు.

చాలా కాలంగా టిఫిన్ సెంటర్ ఆంటీ పనిపిల్లోడు మస్త్ మజా చేశాడు. ఈ విషయం స్థానికులకు తెలిసిపోవడంతో తిట్లపురాణం మొదలుపెట్టారు. నీ వయసు ఎంత ?, ఆ పిల్లోడి వయసు ఎంత ?, అక్రమ సంబంధానికి హద్దుపోద్దు లేదా అంటూ స్థానికులు ఆంటీ మీద మండిపడ్డారు. అవమానంతో ఇద్దరూ విషం తాగడంతో ఆంటీ ప్రాణాలు హరీ అన్నాయి. ఆంటీతో అక్రమ సంబందం పెట్టుకున్న యువకుడు ఇప్పుడు ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

Illegal affair: మొగుడు నల్లోడు, ప్రియుడు పిల్లోడు, ఇద్దరు పిల్లల తల్లి, 20 ఏళ్ల అబ్బాయి, హా !

ఫేమస్ టిఫిన్ సెంటర్

ఫేమస్ టిఫిన్ సెంటర్

తమిళనాడులోని తంజావూరు సమీపంలోని టాంజోర్ పత్తివల్లవర్ ప్రాంతంలో పంచయమ్మాల్ (57) అనే మహిళ టిఫిన్ సెంటర్ (హోటల్) నిర్వహిస్తోంది. పంచయమ్మాల్ టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ, వడ, పూరీ, పొంగల్, మసాలా దోసెలు, చపాతీలు, పరోటాలు రుచిగా ఉండటంతో వాటిని ఆరగించడానికి కస్టమర్లు భారీ సంఖ్యలోనే వెళుతుంటారు.

దేవేంద్రుడు ఎంట్రీ

దేవేంద్రుడు ఎంట్రీ

పంచయమ్మాల్ టిఫిన్ సెంటర్ లో సప్లయర్‌గా పని చెయ్యడానికి దేవంద్రన్ (27) అనే యువకుడు వెళ్లాడు. ఉదయం నుంచి టిఫిన్ సెంటర్ కు వచ్చే కస్టమర్లను ఆకర్షిస్తూ వారికి కావలసిన ఆహారపదార్థాలు అందిస్తున్న దేవేంద్రన్ యజమాని పంచయమ్మాల్ దగ్గర మంచిమార్కులు కొట్టేస్తూ ఆమెకు దగ్గర అయ్యాడు.

ఆంటీ గ్రీన్ సిగ్నల్

ఆంటీ గ్రీన్ సిగ్నల్

పగలు అంతా హోటల్ లో పని చేస్తూ కష్టపడుతున్న దేవేంద్రన్ పై మొగుడు దూరం అయిన పంచయమ్మాల్ కన్నుపడింది. పంచయమ్మాల్ చిన్నగా దేవేంద్రన్ ను కొంతకాలం క్రితం వలలో వేసుకుంది. హోటల్ యజమాని అయిన ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనోడు దేవేంద్రన్ సంబరపడిపోయాడు.

పగలు పని.... రాత్రి పండగ

పగలు పని.... రాత్రి పండగ

పగలు అంతా హోటల్ లో పని చేస్తున్న దేవేంద్రన్ రాత్రి టిఫిన్ సెంటర్ ఆంటీతో ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. రాత్రి కుర్రాడు దేవేంద్రన్ తో ఎంజాయ్ చేస్తున్న టిఫిన్ సెంటర్ ఆంటీ కస్టమర్లు రాని సమయంలో హొటల్ లోని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టడంతో స్థానికులకు విషయం లీక్ అయ్యింది.

ఆంటీ ఇంట్లో రాత్రిపూట రచ్చరచ్చ

ఆంటీ ఇంట్లో రాత్రిపూట రచ్చరచ్చ

హోటల్ లో పని ముగించుకున్న తరువాత ఆంటీ పంచయమ్మాల్ ఆమె ఇంటికి వెలుతోంది. కొంతకాలం నుంచి హోటల్ లో పని ముగించుకున్న దేవేంద్రన్ అతని రూమ్ కు వెళ్లకుండా ఆంటీ ఇంటికి వెళ్లి అక్కడ ఆమెతోనే ఉంటూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. రాత్రి ఆంటీ ఇంట్లో దేవేంద్రన్ రచ్చరచ్చ చేస్తూ ఆమెతో కులకడం స్థానికులకు తెలిసిపోయింది.

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

హోటల్ లో, ఇంట్లో పంచయమ్మాల్, దేవేంద్రన్ రాసలీలలు ఎక్కువ కావడంతో స్థానికులకు మండిపోయింది. చాలాసార్లు హోటల్ దగ్గరకు వెళ్లిన కొందరు స్థానికులు నువ్వు దేవేంద్రన్ ను ఇంటికి పిలిపించుకోకూడదని పంచయమ్మాల్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా పంచయమ్మాల్, దేవేంద్రన్ పద్దతి మార్చుకోకపోవడంతో స్థానికులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అవమానంతో ఆంటీ ఆత్మహత్య

అవమానంతో ఆంటీ ఆత్మహత్య

రాత్రి పంచయమ్మాల్ ఇంటిలోకి దేవేంద్రన్ వెళ్లిన తరువాత స్థానికులు ఆ ఇంటికి బయట తాళం వేశారు. తరువాత స్థానిక పెద్దమనుషులను పిలిచి పంచాయితీ చేసి దేవేంద్రన్ ను చితకబాదేశారు. తమ పరువు పోయిందని ఆవేదనతో ఆంటీ, దేవేంద్రన్ కలిసి సమీపంలోని కొలను దగ్గరకు వెళ్లి విషం తాగేశారు. స్థానికులు విషయం గుర్తించి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స విఫలమై పంచయమ్మాల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేవేంద్రన్ పరిస్థితి విషయంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. అక్రమ సంబందం విషయం స్థానికులకు తెలిసిపోవడంతో విషం తాగడం. మహిళ ప్రాణం పోవడంతో స్థానికులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+