Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Reverse: పక్కింటిలో దూరిన మహేష్, ఎందుకు వెళ్లాడు ?, పక్కరూమ్ లో భర్త ఉంటే వీడు ఏం చేశాడంటే!

చెన్నై: దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. దంపతుల ఇంటి పక్కనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. దంపతుల ఇంటి పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. దంపతుల ఇంటిలో బంగారు నగలు, నగదు ఎక్కువ ఉందని ఆ యువకుడికి తెలిసింది. ఎలాగైనా పక్కింటిలో నగలు, నగదు లూటీ చెయ్యాలని ఆ యువకుడు స్కెచ్ వేస్తున్నాడు. పగటిపూట ఆ ఇంట్లో చోరీ చెయ్యడానికి ఆ యువకుడికి అవకాశం చిక్కలేదు.

రాత్రి టెర్రాస్ మీద నుంచి వాళ్ల ఇంట్లోకి వెళ్లిన యవకుడు పక్కంటి వ్యక్తి ఇంట్లో బంగారు నగలు, నగదు లూటీ చేశాడు. చోరీ చేసిన కంత్రీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోకుండా పిల్లలతో కలిసి గాఢంగా నిద్రపోతున్న మహిళ మీద మోజుపడ్డాడు. నిద్రపోతున్న మహిళను లైంగిక వేధింపుకు గురి చెయ్యడంతో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

చెన్నై సిటీలోని తాండయార్ పేట్ లోని వీయూసీ నగర్ లో ముల్లా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయన ముల్లా అతని భార్య, పిల్లలతో కలిసి సుమారు 10 సంవత్సరాల నుంచి వీయూసీ నగర్ లోనే నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న ముల్లా అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాడు.

పక్కింటిలో కిలాడీ

పక్కింటిలో కిలాడీ

ముల్లా నివాసం ఉంటున్న పక్కింటిలోనే మహేష్ కుమార్ అలియాస్ మహేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముల్లా ఇంటి పక్కింటిలో నివాసం ఉంటున్న మహేష్ అప్పుడప్పుడు అతని ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ముల్లా దంపతుల ఇంటిలో బంగారు నగలు, నగదు ఎక్కువ ఉందని పక్కింటి యువకుడు మహేష్ గమనించాడు.

చోరీకి స్కెచ్ వేసిన మహేష్

చోరీకి స్కెచ్ వేసిన మహేష్

ముల్లా ఇంట్లో ఎలాగైనా నగలు, నగదు లూటీ చెయ్యాలని మహేష్ స్కెచ్ వేస్తున్నాడు. పగటిపూట ముల్లా ఇంట్లో చోరీ చెయ్యడానికి మహేష్ కు ఇంతకాలం చాన్స్ చిక్కలేదు. రాత్రి ముల్లా ఇంటి టెర్రాస్ మీద నుంచి వాళ్ల ఇంట్లోకి వెళ్లిన మహేష్ అతని ఇంట్లో బంగారు నగలు, నగదు లూటీ చేశాడు. చోరీ చేసిన మహేష్ పక్కింటి ముల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోకుండా పక్కరూమ్ లోకి వెళ్లాడు.

మహిళ మీద కన్ను వేసి అడ్డంగా బుక్కైపోయిన మహేష్

మహిళ మీద కన్ను వేసి అడ్డంగా బుక్కైపోయిన మహేష్

పిల్లలతో కలిసి గాఢంగా నిద్రపోతున్న ముల్లా భార్య మీద మహేష్ మోజుపడ్డాడు. నిద్రపోతున్న ముల్లా భార్య మీద పడిన మహేష్ ఆమెను లైంగిక వేధింపుకు గురి చేశాడు. మహిళ కేకలు వెయ్యడానికి ప్రయత్నించడంతో మహేష్ ఆమె నోటీలు దుప్పటి కుక్కాడు. ఆ సందర్బంలో మహిళను మరింతలైంగిక వేధింపులకు గురి చెయ్యడానికి ప్రయత్నించాడు.

గ్రేట్ ఎస్కేప్...... క్లైమాక్స్ లో ?

గ్రేట్ ఎస్కేప్...... క్లైమాక్స్ లో ?

ముల్లా భార్య నోటీలు దుప్పట తీసి గట్టిగా కేకలు వేసింది. పక్కరూమ్ లో నిద్రపోతున్న ముల్లా భార్య కేకలు వేస్తున్న విషయం గుర్తించి మహేష్ ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ముల్లా ఇంటి నుంచి తప్పించుకున్న మహేష్ పారిపోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంబడించి మహేష్ ను పట్టుకున్నారు. ముల్లా ఇంటిలో చోరీ చేసిన నగలు, నగదుతో సహా మహేష్ చిక్కిపోయాడు. మహేష్ ను చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. చోరీ చేసి ఇంటి యజమానిని లైంగిక వేధింపులకు గురి చేసిన మహేష్ అడ్డంగా చిక్కిపోయి ఇప్పుడు కటకటాలపాలైనాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+