Girls: అమ్మాయిలు, ఆంటీలు ఐస్ క్రీమ్ లెక్క, మనోడు 500 మందిని నలిపేశాడు, టైమ్ బ్యాడ్!

చెన్నై: రోడ్డు మీద పెళ్లికాని అందమైన అమ్మాయిలు, పెళ్లైయ్యి బలంగా ఉన్న ఆంటీలు కనపడితే చాలు మనోడికి చేతులు ఉలఉలా అంటాయి. అంతే నడిరోడ్డులో అమ్మాయిలు, వివాహిత మహిళలను పట్టుకుని పిసికేసి వాళ్లను నలిపేసి శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. అసలే బిల్లింగ్ సెక్షన్ లో ఉద్యోగం చేస్తున్న కేటుగాడు ప్రతిరోజూ ఇంత మందిని పిసికేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

ఓ మహిళను ఇలాగే నడిరోడ్డులో పట్టుకుని నలిపేశాడు. సీసీటీవీల్లో మనోడి భాగోతం బయటపడింది. ఇప్పటి వరకు 500 మంది అమ్మాయిలు, ఆంటీలను ఇలాగే ఐస్ క్రీమ్ లాగా నేను నలిపేశానని ఆ యువకుడు చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

శాస్త్రీనగర్ ఆంటీ

శాస్త్రీనగర్ ఆంటీ

చెన్నై సిటీలోని శాస్త్రీ నగర్ లో ఓ వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. ఆ మహిళ ఉద్యోగం చేస్తున్నది. సాయంత్రం ఆఫీసులో పని పూర్తి అయిన తరువాత ఆమె నడుచుకుంటూ ఇంటికి వెళ్లడం అలవాటు. ఇటీవల సాయంత్రం ఇంటికి నడిచి వెలుతున్న మహిళ ముందు వేగంగా బైక్ లో వచ్చిన యువకుడు ఆమెను అడ్డగించాడు.

నడిరోడ్డులో నలిపేసి ఎస్కేప్

నడిరోడ్డులో నలిపేసి ఎస్కేప్

ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్న సమయంలోనే బైక్ లో ఉన్న ఆ యువకుడు ఆమెను పట్టుకుని ఎక్కడపడితే అక్కడ పిసికేసి ఆమెను ముద్దులు పెట్టేశాడు. షాక్ కు గురైన ఆమె గట్టిగా కేకలు వెయ్యడంతో ఆ యవకుడు వచ్చిన బైక్ లో అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనాడు. వెంటనే బాధితురాలు శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధైర్యంగా కేసు పెట్టింది.

సీసీటీవీ కెమెరాల్లో బైక్ నెంబర్

సీసీటీవీ కెమెరాల్లో బైక్ నెంబర్

బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు రెండు రోజులు కేటుగాడి కోసం గాలించారు. చివరికి సంఘటనా జరిగిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల్లో యువకుడి బైక్ నెంబర్ గుర్తించిన పోలీసులు చివరికి అతని అడ్రస్ వెతికిపట్టుకున్నారు.

చరణ్ సామాన్యుడు కాదు

చరణ్ సామాన్యుడు కాదు

చెన్నైలోని పూనమల్లి అగ్రహారంకు చెందిన చరణ్ (21) అనే యువకుడు ఆరోజు బైక్ లో వెళ్లి వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు గుర్తించారు. చరణ్ చిన్నప్పటి నుంచి ఇలాగే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బిల్ కలెక్షల్లు చేసే ఓ కంపెనీలో చరణ్ ఉద్యోగం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అమ్మాయిలు, ఆంటీలైనా సరే ఐస్ క్రీమ్ లెక్క

అమ్మాయిలు, ఆంటీలైనా సరే ఐస్ క్రీమ్ లెక్క

విచారణలో చరణ్ చెప్పిన విషయాలు తెలుసుకున్న పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రతిరోజూ బిల్లులు వసూలు చెయ్యడానికి వెలుతున్న చరణ్ అమ్మాయిలు, ఆంటీలను ఇలాగే పట్టుకుని వారిని నడిరోడ్డులో ఇష్టం వచ్చినట్లు నలిపేస్తూ శునకానంధం పొందుతున్నాడని పోలీసులు అన్నారు.

500 మంది ఆంటీలు, అమ్మాయిలు..... ఇంకా టార్గెట్?

500 మంది ఆంటీలు, అమ్మాయిలు..... ఇంకా టార్గెట్?

తాను ప్రతిరోజూ ఇద్దరి నుంచి ఐదు మంది అమ్మాయిలను టార్గెట్ చేసుకుని ఇప్పటి వరకు 500 మందికిపైగా అమ్మాయిలు, వివాహిత మహిళలతో నడిరోడ్డులో అసభ్యంగా ప్రవర్తించానని స్వయంగా చరణ్ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. చాలా మంది వీడి దెబ్బకు భయపడి ఫిర్యాదులు చెయ్యలేదని, ఇప్పుడు కామాంధుడు అరెస్టు అయ్యాడని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టాలని చెన్నై పోలీసులు బాధితులకు మనవి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+