Vitamin B2: విటమిన్ బి2 లోపం ఉందా.. అయితే మీకు ఆ కష్టాలు తప్పవు..

శరీరానికి పోషకాలతో పాటు విటమిన్లు చాలా అవసరం. మిటమిన్ ఏ, బి, సి, డి, ఈ తోపాటు కె కూడా చాలా అవరసం. విటమిన్లు లోపించడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బి2 లోపంతో అనే సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. బి2 లోపంతో నాలుక, నోటి మూలలు పగులుతాయి. నాలుకకు పొక్కులు వస్తాయి.

Recommended Video

    Vitamin B2 లోపం ఉందా, అయితే మీరు వీటిని కచ్చితంగా *Health | Telugu OneIndia

    1.3 మి.గ్రా.
    అందుకే బి2 ఎక్కువ ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, మాంసాహారాలలో బి2 పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం బి2 విటమిన లభిస్తుంది. విటమిన్ బి 2 ని రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. మనిషికి రోజువారిగా 1.3 మి.గ్రా. విటమిన్ బి2 అవసరం. ఈ బి2 మిటమిన్ బొప్పాయి, సీతాఫలం, ఆఫ్రికాట్, వంటి పండ్లలో కూడా ఉంటుంది..

    Health problems caused by vitamin B2 in telugu

    పాల పదార్థలు
    విటమిన్ B2 ఎక్కువగా చీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో లభిస్తుంది. ద్రాక్ష, అవోకాడోలు, బీన్స్, బ్రోకలీలో కూడా బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆకు కూరలైన సెలెరీ, ఆస్పరాగస్, కొల్లార్డ్ గ్రీన్స్, టర్నిప్‌లు మరియు ఆవపిండి వంటి అనేక రకాల ఆహారాలలో బి2 ఉంటుంది. ఈ పోషకం మిల్లెట్, పొద్దుతిరుగుడు విత్తనాలు, గోధుమ జెర్మ్, అడవి బియ్యం తినడం వల్ల బి2 విటమిన్ లభిస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+