షైన్ ప్రమాదంపై నివేదిక... అడుగడుగున ఆసుపత్రి నిర్లక్ష్యం
హైదరాబాద్‌లో చిన్నారుల ప్రాణాలను ఫణంగా పెట్టిన షైన్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సోమవారం తెల్లవారు జామున సంఘనలో ఒక శిశువు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మరో అయిదుగురు పిల్లలు ప్రాణాపాయం నుండి బయటపడ్డ విషయం తెలిసిందే...
ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. దీంతో నిపుణుల బృందం ఆసుపత్రిని సందర్శించి సంఘటనకు సంబంధించి పేషంట్లు, వారి బంధువులతో విచారణ జరుపింది.. ఆసుపత్రి వ్యవహరించిన తీరుపై విచారణ బృందం నివేదిక తాయారు చేసింది..కాగా పూర్తి వివరాలను వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శాంతాకుమారికి అందజేయనున్నారు. కాగా ఇలాంటీ ఆసుపత్రులకు ఇప్పటికే 1600 ఆసుపత్రులకు వైద్యశాఖ నోటీసులు జారీ చేయగా వాటిని రేపటి నుండి తనిఖీలు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్టు తెలిపారు.

విచారణలో భాగంగా ,విస్మయం కల్గించే విషయాలు బయటకు వచ్చాయి. ఆసుపత్రి యాజమాన్యం నిబంధనల ప్రకారం ఆసుపత్రి నడిపేందుకు అనుమతి కూడ తీసుకోలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అనుమతి ముగియనుండగా , తిరిగి అనుమతి కోసం మూడు నెలల ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాని నేటివరకు కూడ ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటీ ధరఖాస్తులు చేయలేదని సమాచారం.మరోవైపు 150 గజాల్లో కేవలం రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించి నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications