ఏమీ అత్త గురూ.. మేనల్లుడితో రాసలీలలు, వీడియో తీసి బెదిరింపులు..
రాను రాను బంధాలు, అనుబంధాలు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలకు వావి వరస లేకుండా పోతుంది. అవును కొందరు కామంతో రగిలిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా భాగ్యనగరంలో ఓ వివాహేతర సంబంధం బయటపడింది. అయితే మేనల్లుడితోనే అత్త సరసాలు ఆడింది. అదీ కాస్తా వీడియో తీయడమే గాక.. తర్వాత బ్లాక్ మెయిల్ చేసింది.
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలా వారిద్దరూ ఎంజాయ్ చేశారు. ఇంకేముంది సరసాలకు సంబంధిచి వీడియో కూడా తీశారు. అప్పుడు అతనికి తెలియలేదు. ఏదో క్యాజువల్ అనుకున్నాడు. ఇంకేముంది ఇదే అతని కొంపను కొల్లేరు చేసింది. అతనిని బ్లాక్ మెయిల్ చేసింది. అతని వద్ద నుంచి ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో డబ్బులు వసూల్ చేసింది.

జూబ్లీహిల్ పీఎస్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ ఉన్నాడు. మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. బాలుడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. వీటిని బాలుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసింది. ఈ వీడియోలు చూపెట్టి బాలుడిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వీడియోలు ఎక్కడ బయటపడుతాయోనని ఆ బాలుడు బెదిరిపోయాడు. కుటుంబానికి తెలియకుండా ఆమె అడిగినంత ఇవ్వసాగాడు. మొత్తంగా 20 తులాల బంగారం, ఆరు లక్షల నగదు మేనత్తకు ఇచ్చాడు.
అదే పనిగా బెదిరింపులు చేయడంతో బాలుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అతనిని తన అత్త ఎలా చేసిందో వివరించాడు. దీంతో పోలీసులు మేనత్తను విచారించారు. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు మైనర్ అని.. అతనిని కామోద్రిక్తుడిని చేసి మరీ అత్త తన కామవాంఛను తీర్చుకుంది. తర్వాత బెదిరింపులకు గురిచేసింది. నమ్మి ఆశ్రయం ఇస్తే.. సోదరుడి ఇంటికే కన్నం పెట్టింది. వారు శ్రీమంతులు కావడంతో అడిగిన మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చాడు. ప్రతీసారి అడగడంతో పోరు పడలేక పోలీసులను ఆశ్రయించాడు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications