రూ.15 కోట్లు: బాలయ్య రెమ్యునరేషన్, సినిమా కాదండొయ్, ప్రోగ్రాం కూడా కాదు
నందమూరి బాలయ్య.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మాస్ ఆడియన్స్‌కి తగినట్టు మూవీస్ చేస్తుంటారు. అయితే ఆయన ఇటీవల ఆన్ స్టాపబుల్ ప్రోగ్రాం చేసిన సంగతి తెలిసిందే. అదీ కూడా హిట్ అయ్యింది. ఇటీవల రెండో సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే బాలయ్య కొత్తగా ఓ యాడ్ కూడా చేశాడు. అయితే దానికి కళ్లు చెదిరి మొత్తం తీసుకున్నాడు. అవును.. అదీ ఓ మూవీకి తీసుకునే మొత్తం కన్నా ఎక్కువగా ఉంది.
హీరోలు, హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్ చేయడం కామనే. చాలా మంది సెలబ్రిటీలు యాడ్స్ చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో నటించారు. ఫస్ట్ యాడ్ కావడంతో కంపెనీ భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందట యాడ్ కు బాలయ్యకు ఏకంగా రూ. 15 కోట్లు చెల్లించినట్టు చర్చ జరుగుతుంది

వాస్తవానికి ఇది ఆయన ఒక్కో సినిమాకు తీసుకునే దాని కంటే ఎక్కువే.యాడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తన వద్ద ఉంచుకోకుండా.. బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆస్పత్రికి బాలయ్యే చైర్మన్.. పేదలకు క్యాన్సర్ చికిత్సకు ఆ ఆస్పత్రి ట్రీట్ మెంట్ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం
బాలయ్య
'వీరసింహారెడ్డి'
అనే
సినిమాలో
నటిస్తున్నారు.
గోపీచంద్
మలినేని
మూవీని
డైరెక్ట్
చేస్తున్నారు.
వచ్చే
ఏడాది
సంక్రాంతికి
విడుదల
కానుంది.
ఓ
వైపు
సినిమాలు..
మరోవైపు
ప్రోగ్రాం
కూడా
చేస్తున్నారు.
దాంతోపాటు
ఆయన
యాడ్
కూడా
చేశారు.
సో..
తాను
ఏ
మార్కెట్
అయినా
సరేనని
అంటున్నారు.