రెస్ట్ కూడా ఇమ్యూనిటీ.. నిద్ర ద్వారా కూడా, రోజుకు 8 గంటలు స్లీపింగ్.. కానీ

కరోనా వైరస్ వల్ల పాత విషయాలే కొత్తగా తెలుసుకోవాల్సి వస్తోంది. మన పూర్వీకులు ఆచరించిన విషయాలనే తిరిగి పాటించాల్సి వస్తోంది. తిరిగి తిరిగి అందరం అక్కడికే వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోన్న వేళ.. నిద్ర కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని తెలిసింది. అయితే ఎంత సమయం నిద్రపోవాలి.. ఎప్పుడు మేల్కోవాలి అనే విషయం నిపుణులు తెలియజేశారు. ఆ వివరాలేంటో చుద్దాం. పదండి.

కంటినిండా నిద్ర

కంటినిండా నిద్ర


కంటినిండా నిద్రపోతే ఆరోగ్యం అని అందరికీ తెలుసు. కనీసం 8 గంటలు నిద్ర అవసరమని చెబుతుంటారు. కంటినిండా నిద్రపోవడం ద్వారా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు పదే పదే ప్రస్తావిస్తారు. సరయిన నిద్రలేనివారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నిద్రపోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి సమయాల్లో నిద్రచాలా ముఖ్యం అట.. ఆ సమయంలో శరీరంలోని అవయాలు సరి చేసుకుంటాయని పేర్కొన్నారు.

8 గంటలు స్లీపింగ్

8 గంటలు స్లీపింగ్


ఎనిమిది గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందని తేలింది. వీరే ఎక్కువ వ్యాధుల బారిన పడతారు. ఎనిమిది గంటలు నిద్రపోయే వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారికి శరీరంలో అనారోగ్యాలు వస్తుంటాయి. బరువు పెరగడంతోపాటు డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కంటినిండా నిద్రపోయేవారిలో ఎలాంటి వ్యాధులు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.

Recommended Video

    Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!
    రెస్ట్ కంపల్సరీ కానీ..

    రెస్ట్ కంపల్సరీ కానీ..


    వైరస్ స్ప్రెడ్ అవుతున్నందున రెస్ట్ తీసుకోవడం కంపల్సరీ. సరయిన పౌష్టికాహారం తీసుకొని మరీ.. విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి 8 గంటల పాటు పడుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల పాటు నిద్రపోతే మంచిది. అంతకుమించి పడుకోవడం మంచిది కాదు. రెస్ట్ తీసుకోవాలని అంటే.. ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. శరీరానికి కాస్త వ్యాయమాం కూడా ముఖ్యమే. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+