హలీమ్కు అరుదైన గుర్తింపు: మోస్ట్ పాపులర్ జీఐ అవార్డు
హైదరాబాద్ హలీమ్.. అంటే యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. బిర్యానీ తర్వాత అంతా పాపులర్ అయ్యింది. రంజాన్ నెలలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్ రుచి చూడాలని అనుకోని వారు ఉండరు. హైదరాబాద్ హలీమ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.
హలీమ్ మోస్ట్ పాప్యులర్ జీఐగా హైదరాబాద్ హలీం ఎంపికైంది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 వంటకాలను వెనక్కు నెట్టి మరీ అవార్డును అందుకుంది. కేవలం మనదేశానికి చెందినవారే కాక విదేశీయులు పాల్గొని ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హలీమ్‌ను మోస్ట్ పాపులర్ జీఐ అవార్డుకు ఎంపిక చేసింది.

హైదరాబాద్ హలీమ్కు 2010లోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్ పాపులర్ జీఐ అవార్డును గతంలో హైదరాబాద్ హలీమ్ ఓ దఫా చేజిక్కించుకుంది. ఇప్పటికీ దక్కించుకుంది.
ఉపావాసం ఉండే ముస్లింలతోపాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నన్ని సొంతం చేసుకొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications