శంషాబాద్‌లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!
వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ బంగారం మాది కాదని చెబుతున్నారు. తాము ఉమ్రాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి స్మగ్లర్లు బంగారం తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారని , లేదంటే ఉమ్రా యాత్రకు వచ్చారంటూ స్థానిక పోలీసులకు అప్పచెబుతామని బెదిరించారని చెబుతున్నారు. దీంతో స్మగ్లింగ్‌లో ట్విస్ట్ కొనసాగుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ పోలీసులతోపాటు డిఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే జెడ్డా నుండి వచ్చిన 14 మందిని కూడ అరెస్ట్ చేశారు..కాగా అరెస్ట్ చేసిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో పట్టుపడ్డ నిందితులు చెబుతున్న వివరాలు ట్విస్ట్ కొనసాగుతుంది.

పాతబస్తికి చెందిన 14 మంది ఉమ్రా యాత్రకు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడంతో స్థానిక బంగారం స్మగ్లింగ్ ముఠాలు తమను బెదిరించి బంగారం స్మగ్లింగ్ చేయాలని బెదిరించి పంపించినట్టు వారు చెప్పారు.లేదంటే ఉమ్రా పోలీసులకు అప్పజెప్పుతామని అందుకే తాము బంగారాన్ని తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో చెప్పారు..దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు.
-
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?











Click it and Unblock the Notifications