డైనమిక్, ఎనర్జీ పవర్ హౌజ్ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: కేటీఆర్, కేసీఆర్-హరీష్ గ్రీటింగ్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ కవితకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని కేటీఆర్ ఆశీర్వదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా కవితకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

నా సోదరి, నిజామాబాద్ ఎంపీ కవితకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అని కేటీఆర్ పేరకొన్నారు. తన సోదరి ఎనర్జీ, డైనమిజంకు పవర్ హౌజ్ వంటి వారు అని ప్రశంసించారు. కాగా, కవిత తన సోదరుడు కేటీఆర్‌ను కలిసి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Many many happy returns of the day to my sister & Hon’ble MP Nizamabad @RaoKavitha a powerhouse of energy & dynamism
— KTR (@KTRTRS) March 13, 2019
May you be blessed with happiness, health, peace and a long life in public service 💐😊 pic.twitter.com/aJY7V0s2YI
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications