పర పురుష వ్యామోహం- హైదరాబాద్‌లో కాల్ బాయ్స్- భలే గిరాకి ఉంది బాస్..!!

హైదరాబాద్ లో మేల్ ఎస్కార్ట్స్, కాల్ బాయ్స్ కల్చర్ విజృంభిస్తోంది. ఈ మధ్యకాలంలో భారీగా విస్తరించింది. భర్తతో విడిపోవడం, సింగిల్ విమెన్స్, విడోస్, పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని యువతులు.. మేల్ ఎస్కార్ట్స్ వైపు ఆ

హైదరాబాద్: కాల్ గర్ల్స్.. తరచూ వినిపించే పదమే ఇది. కొంతకాలంగా కాల్ బాయ్స్ కల్చర్ కూడా హైదరాబాద్ లో విజృంభిస్తోంది. స్పా, మసాజ్‌ సెంటర్, బ్యూటీ పార్లర్ల పేర్లతో కాల్ గర్ల్స్ ధందా ఒకవంక విచ్చలవిడిగా కొనసాగుతుండగానే- కాల్ బాయ్స్ వేళ్లూనుకుంది. మేల్‌ ఎస్కార్ట్స్‌ వేగంగా విస్తరిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్ సైట్స్, యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయంటే- ఇది ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

మేల్ ఎస్కార్ట్స్..

మేల్ ఎస్కార్ట్స్..

కాల్ బాయ్స్, మేల్ ఎస్కార్ట్స్.. అంటే సింపుల్ గా మగ వేశ్యలుగా చెప్పుకోవచ్చు. భర్తతో విడిపోవడం, సింగిల్ విమెన్స్, విడోస్, పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని యువతులు.. మేల్ ఎస్కార్ట్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు ఓ స్టడీలో తేలింది. ఆరేడేళ్ల నుంచీ ఈ కల్చర్ హైదరాబాద్ లో ఉన్నప్పటికీ- ఈ మధ్యకాలంలో విస్తృతమైందని ఈ నివేదిక తెలిపింది. డ్రైవింగ్ తెలిసి ఉండటం, బ్యాకింగ్ లావాదేవీల పట్ల నాలెడ్జ్ ఉన్న అబ్బాయిలకు భారీ డిమాండ్ ఉంటోంది.

ఆన్ లైన్..

ఆన్ లైన్..

ఈ మేల్ ఎస్కార్ట్స్ వ్యవహారం అంతా ఆన్ లైన్ లోనే సాగుతుంటుంది. దీనికోసం వెబ్‌ సైట్ వెలిశాయి. యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. సర్వీస్‌ ప్రొవైడర్లు సైతం తెరమీదికి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది. బుక్ చేసుకున్న మహిళతో గంట పాటు గడిపితే 5,000 నుంచి 7,000 రూపాయల వరకు వసూలు చేస్తోన్నారు సర్వీస్ ప్రొవైడర్లు. కిట్టి పార్టీల కోసం మేల్ ఎస్కార్ట్స్ ను బుక్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని స్పష్టమైంది.

పార్ట్ టైమ్ జాబ్..

పార్ట్ టైమ్ జాబ్..

మేల్‌ ఎస్కార్ట్స్‌ గా వచ్చిన యువకుడి వివరాలన్ని గుట్టుగా ఉంటాయి. వారి పూర్తి డేటా ఆన్‌ లైన్‌ లో ఉన్నప్పటికీ- డబ్బులు చెల్లించిన తరువాతే వాటిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ల వయస్సు, విద్యార్హత, మేనిఛాయ.. వంటి వివరాలను సర్వీస్‌ ప్రొవైడర్లు ముందుగానే అందజేస్తారు. 19 నుంచి 25 ఏళ్ల లోపు యువకులకు మంచి డిమాండ్ ఉందట. సిక్స్‌ ప్యాక్‌ బాడీ మెయింటెయిన్ చేసే వారికి ఉన్న డిమాండే వేరు. అందంగా ఉండే యువకులు దీన్ని పార్ట్ టైమ్ జాబ్ గా తీసుకుంటోన్నారని ఆ స్టడీ తెలిపింది.

వివాహేతరం కంటే..

వివాహేతరం కంటే..

సంపాదన పెరగడం వల్ల మహిళలు పర పురుష సుఖాలకు అలవడుతున్నారనే అంచనాల ఉన్నాయి. మేల్‌ ఎస్కార్ట్స్‌ కల్చర్‌ వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం- అదేనట. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపని మహిళలు, సింగిల్ విమెన్స్.. ఈ కల్చర్ కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. తమకు బాగా నచ్చిన వాళ్లను వెంటబెట్టుకుని గోవా, ముంబై వంటి నగరాలకు వెళ్లే మహిళలు కూడా లేకపోలేదు.

పర పురుష వ్యామోహం..

పర పురుష వ్యామోహం..

వివాహేతర సంబంధాలను కొనసాగించడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనడం కంటే- గుట్టుగా మేల్ ఎస్కార్ట్స్, కాల్ బాయ్స్ బెటర్ అనే అభిప్రాయాలు మహిళలు ఉంటోన్నారట. వివాహేతర సంబంధాలు బయటపడితే సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి రావొచ్చు.. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లాల్సిన పరిస్థితీ ఎదురుకావొచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా మేల్‌ ఎస్కార్ట్స్‌ మంచి ఆప్షన్‌ అని మహిళలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+