ఇళ్లు కావాలని అడిగి పాడుపని.. ఓనర్ వెళ్లి చూసేసరికి రాసలీలలు

ఎవరైనా ఇళ్లు కావాలని అడిగితే చూడాలని చెబుతాం.. కింద ఫ్లోర్ అయితే ఓకే.. పై ఫ్లోర్ అయితే వెళ్లి చూడాలని.. తాళం వేసి ఉంటే కీ ఇస్తుంటారు. లేదా వెళుతుంటారు. అలా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో కూడా జరిగింది. కానీ వారు ఇళ్లు కావాలని అడిగి.. పైకి వెళ్లగా మనసు మారి ఉంటుంది. అక్కడ శృంగారం చేయడం ప్రారంభించారు. ఇంకేముంది వారు ఎంతకు కిందకు రావడం లేదు.. దీంతో ఓనర్ పైకి రావాల్సి వచ్చింది. ఇంకేముంది వారిని చూసి ఓనర్ నోరెళ్లబెట్టారు. ఇదేం పని అంటూ ఒకింత ఫైరయ్యారు. దీంతో వారు గజ్జుమని వణికిపోయారు. మెల్లగా జారుకున్నారు.

ఎస్ ఆర్ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు చూడటానికి వెళ్లి యువతీ యువకుడు అక్కడే శృంగారం చేయడం ప్రారంభించారు. యువతీ యువకుడు అద్దె ఇల్లు చూసేందుకు సెకండ్ ఫ్లోర్ వెళ్లారు. ఇంటి యజమాని నుంచి తాళం చెవి తీసుకున్నారు. పైఅంతస్తుకు వెళ్లిన ఆ జంట ఎంతసేపైనా కిందికి రాలేదు. దీంతో ఓనర్‌కు అనుమానం వచ్చింది. సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లి చూసే సరికి ఆ జంట రాసలీలల్లో మునిగిపోయింది. ఇద్దరూ సరసాల్లో మునిగిపోయారు.

men and woman went to see a rented house in sr nagar hyderabad. than have sex in the room.

వారి పాడుపని చూసి ఓనర్ ఆగ్రహించారు. గట్టిగా వారిపై అరిచాడు. ఎక్కడ పట్టుకుంటారోననే భయం వారిని వెంటాడింది. తొలుత యువతీ, ఆ తర్వాత యువకుడు పారిపోయారు. వారు లోపలికి వెళ్లే వీడియోతోపాటు.. బయటకు వచ్చే ఫుటేజీ కూడా స్పష్టంగా కనిపించింది. అలా వారు ఇద్దరూ.. అద్దె పేరుతో రొమాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదేం పాడుపని అంటూ పలువురు కామెంట్ చేశారు.

ఆ ఓనర్ మాత్రం తల పట్టుకున్నాడు. ఇళ్లు కావాలని అడిగి ఇలా చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరొకరు వస్తే.. తాళం చెవి మాత్రం ఇవ్వొద్దని డిసైడ్ అయ్యాడు. వారికి ఇళ్లు చూపించి.. నచ్చితే అడ్వాన్స్ తీసుకోవాలని అంటున్నాడు. లేదంటే ఇళ్లు తీసుకుంటామని చెప్పి.. సరసాలు ఆడటం ఏంటీ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+