సికింద్రాబాద్‌లో రెచ్చిపోయిన సైకో.. నడిరోడ్డుపై దారుణం..
సికింద్రాబాద్‌లో ఓ సైకో రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై కర్రతో బలంగా దాడి చేశాడు. మొదట తలపై కొట్టడంతో.. అతను రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత కూడా వెనుక భాగంలో,తలపై మరోసారి దాడి చేశాడు. సైకో దాడిని గమనించిన ఓ వ్యక్తి.. అక్కడికి పరిగెత్తుకుని రావడంతో అతను పారిపోయాడు.
పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతన్ని నర్సిరెడ్డిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సైకోను పట్టుకున్నారు.

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బేగంపేట్‌లోనూ ఓ సైకో ఇలాగే రెచ్చిపోయాడు. రోడ్డుపై కనిపించినవారిపై కత్తితో బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఓ మహిళపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె అరుపులు విని స్థానికులు పరిగెత్తుకుని రావడంతో.. ఆ సైకో అక్కడినుంచి పారిపోయాడు.
వెంటనే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రక్తం మడుగులో పడి ఉన్న మహిళను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన సైకో ఓ ప్రైవేటు బిల్డింగ్ ఎక్కి దాక్కున్నాడు. గుర్తించిన పోలీసులు అతి కష్టం మీద అతన్ని పట్టుకుని బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
-
మహిళామంత్రులు ఇంటికెళ్ళి పిలిచినా మేడారం జాతర వంక చూడని కేసీఆర్! -
హైదరాబాద్- వరంగల్ ప్రయాణం గంటలోనే.. నమో భారత్ పై బిగ్ న్యూస్! -
షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ .. ఆ నోటీసులు చెల్లవని ఏసీపీకి లేఖ -
union budget 2026: కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా ఆశలు ఈ సారైనా తీరేనా? -
హైదరాబాద్ లో ఆ షోరూమ్ లను చూసి బిత్తరపోయిన హైడ్రా- మెరుపుదాడులు, సీజ్..!! -
భారత్‌కు బిగ్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. !! -
Kevin Warsh ఎవరు? ధరల పతనానికి ఎలా కారణం? -
రూ. 1,40,000 లకు కుప్పకూలిన బంగారం ధర: కొంప కొల్లేరే- ఇంకా డౌన్ ఫాల్.. !! -
దివాళా తీసిన అమెరికన్ బ్యాంక్: బంగారం, వెండి రేట్లు కుప్పకూలిన వేళ.. -
రామ్ చరణ్- ఉపాసనకు కవల పిల్లలు: డబుల్ హ్యాపీలో మెగా ఫ్యామిలీ -
today rashiphalalu: ఫిబ్రవరి తొలిరోజే శుక్రుడి దయతో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం -
రేషన్ కార్డు దారులకు శుభవార్త , నేటి నుంచి కొత్తగా - ధరలు ఫిక్స్..!!












Click it and Unblock the Notifications