సామ్ ఆన్ ఫాలొ.. చై మాత్రం ఫాలొవుతున్నాడు.. ఇదీ ఇన్ స్టా లెక్క..
సామ్-చై.. వీరిద్దరూ విడిపోయి కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అవును ఏ చిన్న ట్వీట్ చేసిన దుమారం రేపుతుంది. అయితే సోషల్ మీడియాలో ఇద్దరూ యాక్టివ్‌గానే ఉంటారు. విడాకుల తర్వాత కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసింది. రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు అడుగుతూ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు. తనపై వచ్చిన విమర్శలకు మాత్రం సమంత ధీటైన సమాధానం ఇచ్చారు.

ఇన్ స్టాలో మాత్రం..
ట్విట్టర్
అకౌంట్‌లో
నాగచైతన్య,
సమంత
ఒకరినొకరు
ఫాలో
కావడం
మానేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో
నాగచైతన్యను
సమంత
అన్‌ఫాలో
చేశారు.
కానీ,
ఆమెను
చై
అక్కినేని
ఫాలో
అవుతున్నారు.
ఆయన్ను
ఫాలో
కావడం
మానేశారు.
కానీ
నాగార్జున,
అమల,
అఖిల్,
సుశాంత్,
రానా,
వెంకటేష్
కూతురు
ఆశ్రిత
లను
ట్విట్టర్,
ఇన్‌స్టాలో
ఫాలో
అవుతున్నారు.
చైతన్యను
మాత్రమే
ఆమె
అన్‌ఫాలో
చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో
సైతం
సమంతతో
ఉన్న
ఫోటోలను
కూడా
డిలీట్
చేయలేదు.
ఈ
టాపిక్
నెట్టింట
వైరల్‌గా
మారింది.

పెళ్లి పెటాకులు
హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో 2017, అక్టోబర్6న పెళ్లి చేసుకున్నారు. గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి సంసారం నాలుగేళ్లు సవ్యంగా సాగింది. తర్వాత ఫ్యామిలీ-2 వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్ క్యారెక్టర్.. అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు. అయితే అంతకుముందే సమంత వారికి మాట ఇచ్చిందట. బోల్డ్ క్యారెక్టర్ లేదని.. చేయడం లేదని చెప్పిందట. కానీ సిరీస్ చూశాక.. చై.. సహా ఫ్యామిలీ మెంబర్స్ షాక్‌నకు గురయ్యారు. ఇంకేముంది.. అదీ కాస్త విడాకులకు దారితీసింది. దీనిపై సమంత.. చాలానే బాధపడింది. కానీ అక్కినేని కుటుంబానికి సంబంధించిన విషయం కావడంతో.. తప్పలేదు.

మాములుగా లేరుగా..
కానీ
విడిపోయి
కూడా
వార్తల్లో
ఉంటున్నారు.
వారిద్దరూ
ఏం
చేసినా
న్యూసే
అవుతుంది.
ఇప్పటికీ
విడాకులకు
సంబంధించి
ఒక్క
విషయం
కూడా
బయటకు
రాలేదు.
కానీ
ఇద్దరూ
మాత్రం
గమ్మున
ఉంటున్నారు.
డైవర్స్
విషయం
తెలిసి..
సమంత
తండ్రి
షాక్‌నకు
గురయ్యారు.
అయ్యో..
ఏందిది
అని
ఏడ్చేశారు..
ఆ
సమయంలో
ట్వీట్
కూడా
చేశారు.