‘యంగ్ డైనమిక్ లీడర్, జై రామన్న’ పేరుతో టాటూ, సారీ బ్రదర్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్..

అభిమానం పీక్‌కి చేరితే.. ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమకు నచ్చిన, అభిమానించే వారి టాటూ వేయించుకుంటున్నారు. అలానే ఓ విద్యార్థి కూడా టాటూ వేయించుకున్నారు. అదీ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. దీనిపై మంత్రి కూడా స్పందించారు.

టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన బీ రవికిరణ్ తన వీపుపై కేటీఆర్ బొమ్మను టాటుగా వేయించుకున్నారు. 'యంగ్ డైనమిక్ లీడర్, జై రామన్న' అని కూడా రాయించుకున్నారు. తర్వాత ఫోటో తీసుకొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. మరో కార్యకర్త ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

తన బొమ్మ వేసుకొని, రాయించుకోవడం కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని, ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోనని ట్వీట్‌లో రాసుకొచ్చారు. టాటూ వేయించుకోవడం అనారోగ్యకరం, తన పేరుతో టాటూ వేసుకోవడం కలచివేస్తోందని స్పష్టంచేశారు.

sorry brother dont support to tattoos, minister ktr tweet

Recommended Video

    #HappyBirthdayKCR : Craze Ka Baap | Birthday Wishes Pour In For KCR | Oneindia Telugu

    మొత్తానికి మంత్రి కేటీఆర్ బొమ్మతోపాటు పేర్లను కూడా టాటూ వేయించుకొని మెప్పు పొందామనుకొన్న యవకుడికి మంత్రి కేటీఆర్ నుంచి అతను ఊహించని విధంగా సమాధానం వచ్చింది. మరికొందరేమో అభిమానానికి హద్దులేకుండా పోతోందని చెప్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+