Chicken Price: భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో ఎంతంటే..!

సాధారణంగా ఎండకాలం చికెన్ ధర తగ్గాలి. ఎందుకంటే ఎండ వేడి పాటు చికెన్ తింటే వేడు చేస్తుందని చాలా మంది సమ్మర్ లో చికెన్ తినరు. అయినప్పటికీ కోటి కూర ధర కొండెక్కింది. రెండు, మూడు రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.270 నుంచి రూ.320 ఉండగా.. తాజాగా మరింత పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్ రూ. 290 నుంచి రూ.330 పలుకుతోంది. ధరలు పెగడంతో కిలో చికెన్ తెచ్చుకునే వారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు.

శనివారం రాష్ట్రంలో చికెన్ కిలో రూ.320 గా ఉంది. చికెన్ లైవ్ కేజీ రూ.180 ఉండగా.. స్కిన్ లెస్ రూ.390 వరకు పలుకుతోంది. బోన్ లెస్, కంట్రీ చికెన్ కేజీ ఏకంగా రూ.500 లకు పైగా ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రలో మాత్రం చికెన్ ధర తగ్గువగా ఉంది. విశాఖపట్నంలో చికెన్ లైవ్ రూ.210 గా ఉంది. ఎండకాలం కావడంతో చాలా మంది వ్యాపారులు కోళ్లను పెంచడం లేదు. పెంచుతున్న వారు కూడా తక్కువగా పెంచుతున్నారు.

The price of chicken has increased in Hyderabad

ఎండ వేడిమికి తట్టులేక కోళ్ల చనిపోతున్నాయని చెబుతున్నారు. ఇక కోడి ధర మాత్రం సాధారణంగా ఉంది. కోడి గుడ్డు ఒకటి రూ.4.50 నుంచి రూ.5 లు పలుకుతోంది. కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నాయి. టమాటా కిలో రూ. 20 నుంచి రూ.30 పలుకుతోంది. పశ్చిమిచ్చి కిలో రూ. 40 నుంచి రూ.50 ఉంది. క్యారెట్ కేజీ రూ. 50 నుంచి రూ.60 ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+