తార కేసు: సెక్స్ రాకెట్లో భర్త, లీడర్స్‌కి అమ్మాయిలను..!

పోలీసులు రకిబుల్ హుస్సేన్ ఖాన్‌ను అరెస్టు చేసి మూడు రోజుల పాటు విచారించారు. ఆయన తల్లిని కూడా విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. సిమ్ కార్డులను పరిశీలిస్తామన్నారు. సీపీయులో ఏముందో చూస్తామని చెప్పారు. రకిబుల్ నివాసం నుండి తారా, కోహ్లీల పెళ్లి సీడీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, బీజేపీ నేత రఘుబార్ దాస్ ఆదివారం తారా సహదేవ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తార తమకు సోదరి లాంటిదని, ఆమె తిరిగి షూటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు రూ.లక్ష ఇస్తామని చెప్పారు. రకిబుల్ హుస్సేన్ ఖాన్‌కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తేల్చాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
రకిబుల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడా?
రకిబుల్ హుస్సేన్ ఖాన్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడా? అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. రకిబుల్ హుస్సేన్ ఖాన్‌కు పెద్ద రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ తదితరులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పోలీసుల విచారణలో రకిబుల్ ఈ విషయాలు వెల్లడించారట. తాను సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు రకిబుల్ పోలీసులకు చెప్పారట. చదువుకునే యువతులకు ఆశ చూపి వారిని సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్నాడట. ఇతను ప్రముఖులకు యువతులను సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications