విమానం టాయ్లెట్లో 7కిలోల బంగారం!
పనాజి: ఒకటి కాదు రెండు ఏకంగా 7 కిలోల బంగారం విమానం టాయ్లెట్లో లభ్యమైంది. ఖతార్ ఎయిర్వేస్ విమానంలో లభించిన ఓ నలుపు రంగు సంచిలో ఉన్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్వేస్ విమానం టాయ్లెట్లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బంది కూడా తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు.

ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాధారణమే. ఈ క్రమంలో బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయ్లెట్లో ఒక మూలన బంగారు ఆభరణాలతో నిండిన సంచి లభ్యమైంది.
7.124 కిలోల బరువున్న ఆ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధనం చేసుకున్నారు. బంగారం విలువ లెక్కిస్తున్నామని, అంతకంటే ముందు ఈ సంచి ఎవరిదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని గోవా డివిజన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications