లవ్ మ్యారేజ్, తొడలు కనిపించేలా బట్టలు వేసుకుని తిరుగుతున్న భార్య, భర్త చూస్తూ చూస్తూ!
యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కలసి తిరుగుతున్న ప్రేమికులు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకున్నారు. ప్రియురాలు ఎలాంటి బట్టలు వేసుకుంటుంది, బయట ఎలా తిరుగుతుంది అని ప్రియుడికి పెళ్లికి ముందే బాగా తెలుసు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరిని భార్యను డ్రాప్ ఇస్తానని నమ్మించి లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను దారుణంగా హత్య చెయ్యడం కలకలకం రేపింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పొట్టిపొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నందుకు దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలూకా రాంపుర గ్రామంలో చోటుచేసుకుంది. జ్యోతి(22) అనే మహిళ ఆమె భర్త చేతిలో హత్యకు గురైంది. జీవన్ అనే వ్యక్తి భార్యను చంపేసి చేతులుదులుపుకున్నాడని పోలీసు అధికారులు అన్నారు. న్యూఇయర్ గ్రాండ్ గా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న జ్యోతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కర్ణాటకలోని ధారవాడకు చెందిన జ్యోతి ఏడాదిన్నర క్రితమే హాసన్‌కు చెందిన జీవన్‌తో ప్రేమలో పడింది. జీవన్ జ్యోతి చాలా అందమైన జంట అని పేరు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించిన జ్యోతి, జీవన్ ఏడాది క్రితం అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దంపతులు జీవనజ్యోతిలాగా జీవితాంతం కలిసి ఉంటారని ఇరువైపుల కుటుంబం సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వీరి కథ ఏడాదికే విషాదకరంగా ముగిసిపోయింది.
భార్య జ్యోతి మోడ్రన్ డ్రెస్ వేసుకోవడాన్ని ఆమె భర్త జీవన్ తట్టుకోలేకపోయాడు. వివాహానంతరం భార్య జ్యోతి సంప్రదాయ దుస్తులు ధరించాలని జీవన్ అనుకున్నాడు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తరువాత నేను చెప్పినట్లు వినాలని జీవన్ అతని భార్య జ్యోతికి కండీషన్స్ పెట్టాడు. భార్య జ్యోతి పొట్టిపొట్టి బట్టలు వేసుకుని బయటకు వెళ్లినప్పుడల్లా ఆమె భర్త జీవన్ గొడవ పడేవాడు.
పెళ్లయినా తొడలు చూపించే బట్టలు కట్టుకుని తిరగడం ఏమిటని భర్త జీవన్ అతని భార్య జ్యోతితో వాదిస్తున్నాడు. భర్త జీవన్ కోపానికి పొట్టి బట్టలే కారణం అని తెలిసినా జ్యోతి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తొడలు కనిపించేలా వేసుకుంటున్న బట్టల వలన తన కుటుంబం నాశనం అవుతుందని జ్యోతి ఏమాత్రం ఊహించలేదు. భర్త జీవన్ మంచి తనాన్ని అతని చేతకాని తనంగా చూసిన జ్యోతి ఆమె పద్దతి మాత్రం మార్చుకోలేదు.
జ్యోతి మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటూనే తిరిగింది. దీంతో భార్య జ్యోతిపై కోపం పెరిగిపోయి రోజురోజుకూ ఆమె మీద పగ పెంచుకున్న జీవన్ రగిలిపోయాడు. ఎప్పటిలాగే దుస్తులు ధరించి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తున్న భార్య జ్యోతిని ఆమె భర్త జీవన్ అడ్డుకున్నాడు. ఈరోజు నేను నిన్ను నీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పిన జీవన్ ఆమెను వెంట తీసుకెళ్లాడు.
ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం పని పూర్తి చేసేందుకు జ్యోతిని బైక్‌పై తీసుకుని జీవన్ అటవి ప్రాంతం వైపు వెళ్లిపోయాడు. భార్య జ్యోతిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన జీవన్ తరువాత కత్తితో ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. జ్యోతి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిందిచారు.
హాసన్ జిల్లా అరసీకెరె రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లవ్ మ్యారేజ్ చేసుకుని భార్య జ్యోతిని దారుణ:గా హత్య చేసిన జీవన్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ కు ముందు రోజు జీవన్ చేతిలో అతని భార్య జ్యోతి దారుణ హత్యకు గురి కావడం హాసన్ జిల్లాలో కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications