టెక్కీకి పవర్ తక్కువ, భార్యకు కరెంట ఎక్కువ, వాట్సాప్ వీడియోలతో మగాడ
బెంగళూరు: లచన సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి సంబంధాలు చూశారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతికి పెళ్లి సంబంధాలు చేశారు. అనుకోకుండా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. అందరి సమక్షంలో ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వివాహం జరిగి మూడు సంవత్సరాలు పూర్తి అయిన టెక్కీ మొగుడు అతని భార్య శరీరం మీద చెయ్యి కూడా వెయ్యకపోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
కౌటుంబిక కలహలతో భార్య విసిగిపోయింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, అతను తనతో సంసారం చెయ్యకుండా మరో మగాడితో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఓప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భార్య ఫిర్యాదు నమోదు చేసింది.

మూడు సంవత్సరాల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీరును శివమొగ్గకు చెందిన యువతి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు బెంగళూరులోని మల్లత్తహల్లిలో స్థిరపడ్డారు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుంటే అతని భార్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఇక పెళ్లి సమయంలో టెక్కీకి అతని భార్య కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, కట్నం కింద డబ్బులు కూడా ఇచ్చారు.
పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం మానేయాలని టెక్కీ మొగుడు అతని భార్యకు చెప్పాడు. పని మానేసిన భార్య ఇంటి దగ్గరే ఉంటున్నది. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దర మధ్య మనస్తాపం మొదలైయ్యింది. ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని ఉద్యోగానికి వెలుతున్న టెక్కీ రాత్రి ఇంటికి వెళ్లి మరోసారి స్నానం చేసుకుని నిద్రపోతున్నాడు.
పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు గడిచినా తనను తన భర్త ముట్టుకోలేదని, కనీసం ముద్దుకూడా పెట్టలేదని అతని భార్య రగిలిపోయింది. పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు అయినా మీకు ఎందుకు ఇంకా పిల్లలు పుట్టలేదని భార్య బంధువులు, భర్త బంధువులు ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

కుటుంబ సభ్యులు, బంధువుల ఒత్తిడితో సంబందిత వైద్యుల వద్దకు వెళ్లిన భార్య చికిత్స పొందింది. నీకు సంతాన సమస్య లేదని, కచ్చితంగా పిల్లలు పుడుతారని వైద్యులు స్పష్టం చేశారు. తర్వాత నాతో శారీరక సంబంధాలకు ఎందుకు దూరంగా ఉంటున్నావని భార్య ఆమె టెక్కీ మొగుడిని ప్రశ్నించింది. తనకు నీతో సంసారం చెయ్యడం ఇష్టం లేదని భర్త చెప్పాడు.
ఐవీఎఫ్ చేయించుకుని పిల్లలకు తల్లి కావాలని భార్య నిర్ణయించింది. అయితే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమె ఐవీఎఫ్ చేసుకోవడానికి నిరాకరించారు. ఇదే విషయంలో కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వీలు లేదని భర్త అతని భార్యకు తేల్చి చెప్పాడు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications