madam: ఫ్రెండ్ తో పిచ్చపాటిగా ఎంజాయ్, ఇంటికి వెళితే కేజీ నగలు, నగదు, లోలాక్షి ఇల్లు ?

సాయంత్రం లేడీ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్లి బాతాకాని వేసి అక్కడ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తరువాత ఇంటికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టిన నిందితులు కేజీకి పైగా బంగారు నగలు చోరీ చేశార

బెంగళూరు/మండ్య: దంపతులు సంతోషంగా ఉంటున్నారు. దంపతుల ఇంటిలో భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు ఉంటుందని చుట్టుపక్కల వాళ్లకు తెలుసు. శుభకార్యాలు, ఫంక్షలు జరిగిన సమయంలో ఇంటి యజామని భార్య భారీ మొత్తంలో బంగారు నగలు వేసుకుని వెళ్లి వస్తుందని చుట్టుపక్కల వాళ్లతో పాటు ఆ ఊరిలో అందరికి తెలుసు.

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని సోమనహళ్లి ఏరియాలో లోలాక్షి అనే మహిళ నివాసం ఉంటున్నది. లోలాక్షి భర్త కోటీశ్వరుడు. లోలాక్షికి భారీగా బంగారు నగలు చేయించిన భర్త నా భార్య సమాజంలో, మా బంధువుల్లో అందరికంటే బాగా గ్రాండ్ గా ఉండాలని అనుకున్నాడు, అనుకున్నట్లే లోలాక్షికి ఆమె భర్త రెండు కిలోలకు పైగా బంగారు నగలు చేయించాడు.

A madam who went to a friends house stole 1 kg of gold jewelry and cash and escaped in Karnataka.

సాయంత్రం లోలాక్ష్మి మద్దూరులోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్లిన లోలాక్షి కొన్ని గంటల పాటు ఆమె స్నేహితురాలితో బాతాకాని వేసి అక్కడ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తరువాత లోలాక్షి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తలుపులతో పాటు బీరువా పగలగొట్టిన నిందితులు కేజీకి పైగా బంగారు నగలు చోరీ చేశారని గుర్తించి హడలిపోయింది.

వెంటనే బంగారు నగలు, నగదు చోరీ అయ్యాయని లోలాక్షి ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి చేరుకున్న లోలాక్షి భర్త నగదు లెక్కవేసుకుని తరువాత పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. లోలాక్షి కుటుంబ సభ్యుల వివరాలు. వాళ్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లి వస్తారు అని పూర్తి సమాచారం తెలిసిన వాళ్లే కేజీ బంగారు నగలు, నగదు కొట్టేసి ఉంటారని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+