బాలికపై అత్యాచారయత్నం చేశాడంటూ... యువకున్ని నగ్నంగా....
ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ యువకుడిని మహిళలు చెప్పుతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై బట్టలు లేకుండా తిప్పారు. దీంతో తీవ్ర గాయాల పాలైన యువకుడికి చికిత్స అందించడంతోపాటు పలు సెక్షన్లతో కేసును నమోదు చేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘఢ్ జిల్లాలోని ఓ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లో వాచ్‌మెన్‌గా చేస్తున్న ఓ వ్యక్తి ఆరు సంవత్సరాల బాలిక అత్యచారయత్నం చేశాడని స్థానికలు ఆ యువకున్ని పట్టుకుని బహిరంగంగా చెప్పులతో కొట్టారు. అనంతరం బట్టలు లేకుండా చేసి రోడ్డుపై నగ్నంగా నడిపించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోక్సో చట్టం క్రింద కేసును నమోదు చేశారు.

అయితే యువకుడి తల్లి మాత్రం దీన్ని ఖండించింది. సాయంత్రం ఆరు గంటలకు ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న అమ్మాయిని అనుకోకుండా తాకడాని పోలీసులకు పిర్యాధు చేసింది.
Maharashtra: Locals thrashed a security guard of a society in Virar on July 14, accusing him of molesting a minor girl. A case has been registered by the police and investigation is underway. pic.twitter.com/nBl7oCVEuu
— ANI (@ANI) July 15, 2019
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications