videos viral:అదీ బైకా..? మరెంటీ..? ఆరుగురితో డ్రైవ్.. మరొ బైక్‌పై హెవీ గూడ్స్ ట్రావెల్
పలు ఫీట్లు చేయడంలో ఇండియన్స్ ముందు ఉంటారు. అదీ ఏదైనా సాహసం కానీ.. లేదంటే బైక్ మీద అడ్వైంచర్ కానీ.. ఇవీ నిపుణులే చేస్తారని అనుకోకండి.. ఎందుకంటే.. సామాన్యులు కూడా చేస్తారు. అవును ఫ్యామిలీ మెన్ కూడా అప్పుడప్పుడు చేయాల్సి వస్తోంది. కింద ఉన్న వీడియోతో ఇదీ స్పష్టం అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
బైక్‌పై ఆరుగురు..
ఇదీ ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ఓ సగటు ఫ్యామిలీ మెన్ మాత్రం బైక్ మీద ఆరుగురిని తీసుకెళ్లాడు. వాస్తవానికి ఇద్దరు వెళ్లొచ్చు.. కష్టం మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఇద్దరికే హైదరాబాద్‌లో చెరో హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరీ ఆ ఆరుగురు ఎంచక్కా పయనించారు. ఆ వీడియోను కెప్టెన్ హిందుస్థాన్ పేరుతో ట్విట్ చేశారు. దానికి ఫ్యామిలీ ట్రిప్ అని క్యాప్షన్ పెట్టారు. అదీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 33 వేల సార్లు చూశారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇలా కూర్చొన్నారు..
టూవీలర్.. ట్యాంక్ పైన ఇద్దరు.. అతని వెనకాల ఒక మహిళ కూర్చొంది. ఆమెపై చిన్నారి.. ఆ వెనకాల మరో మహిళ.. ఆమెపై మరొకరు ఉన్నారు. ఇలా ఆరుగురిని ఒకేసారి అతను తీసుకెళ్తున్నాడు. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. బాప్ రే అంటూ కొందరు.. సేఫ్ కాదని మరికొందరు కామెంట్ చేశారు. డేంజరస్ స్ట్రిప్ అని మరొకరు రాశారు. హైలీ డేంజరస్ అని ఒకరు రాసుకొచ్చారు.
టూవీలర్ వల్లే ప్రమాదాలు..
టూ వీలర్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. కార్లు, ట్రైన్స్, ప్లైట్ ప్రమాదాలు తక్కువే అని చెబుతున్నారు. వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ షేర్ చేశారు. అందుకు గల కారణం చెప్పారు. ప్రభుత్వం పెట్రో ధరలు పెంచుకుంటూ వస్తే ఏం చేయాలని అంటున్నారు. ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
ఈయన స్కూటీపై ఇలా...
ఇదీ ఇలా ఉంటే మరొకరు తన స్కూటీపై వస్తువులను తీసుకెళ్తున్నారు. అంటే ఓ చిన్న ఆటోలో పట్టే వస్తువులను బండిపై ఎక్కించారు. దీనికి సంబంధించి తన 32 జీబీ ఫోన్.. 31.9 జీబీ డేటా క్యారీ చేస్తుందని మరొకరు కామెంట్ చేశారు. అతను హెల్మెట్ పెట్టుకొని.. సాహసోపేతమైన డ్రైవ్ చేశారు. ఇలా డ్రైవ్ చేయొద్దని.. మీరే కాదు ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు అని తెలంగాణ పోలీసులు పోస్ట్ చేశారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications