Sadist: భార్య బయట ఉంటే ఇంట్లో వీడు ఏం చేశాడంటే ?, కూతురిని తల్లిని చేసి ?, క్లైమాక్స్ లో !
తల్లి ఆమె కూతుర్ని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. అమ్మాయికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు హడలిపోయారు. వెంటనే తల్లిని పక్కకు పిలిచి ఈ అమ్మాయికి పెళ్లి అయ్యిందా అని అడిగారు.
బెంగళూరు/ కలబురిగి: వివాహం చేసుకున్న వ్యక్తికి భార్య ఉంది. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భార్య పొలం దగ్గరకు ఎక్కువగా వెళ్లి వస్తోంది. ఇటీవల 13 ఏళ్ల మైనర్ అమ్మాయికి ఎక్కువగా కడుపునొప్పి రావడం మొదలైయ్యింది. ఆందోళన చెందిన తల్లి ఆమె కూతుర్ని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. అమ్మాయికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు హడలిపోయారు. వెంటనే తల్లిని పక్కకు పిలిచి ఈ అమ్మాయికి పెళ్లి అయ్యిందా అని అడిగారు. అమ్మాయికి పెళ్లి కాలేదని తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్యులు ఆ అమ్మాయిని మంచితనంతో విచారణ చేశారు. అప్పుడు అమ్మాయి తండ్రి వ్యవహారం బయటకు వచ్చింది. మైనర్ అమ్మాయి మీద ఆమె కన్నతండ్రి అత్యాచారం చేసి గర్బవతిని చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

మైనర్ అమ్మాయి గర్బవతి
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో దారుణం జరిగింది. జీవర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల బాలికకు ఎక్కువగా కడుపు నొప్పి రావడంతో నిన్న జీవర్గి ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను పిలుచుకుని వెళ్లారు. బాలికకు తీవ్ర కడుపునొప్పి ఎక్కువగా ఉందని ఆమె తల్లి వైద్యులకు చెప్పింది. అమ్మాయికి కడుపు నొప్పి లక్షణాలను గమనించిన తరువాత డాక్టర్లు ఆమె అన్ని వైద్యపరీక్షలు చేశారు. బాలిక రెండు నెలల గర్భవతి అని వైద్యపరీక్షల్లో తేలడంతో అందరూ హడలిపోయారు.

నా తండ్రి నా మీద ఆరోజు అత్యాచారం చేశాడు
తల్లిని పక్కకు పిలిచి ఈ అమ్మాయికి పెళ్లి అయ్యిందా అని అడిగారు. అమ్మాయికి పెళ్లి కాలేదని తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్యులు ఆ అమ్మాయిని మంచితనంతో విచారణ చేశారు. రెండు నెలల క్రితం ఓరోజు మధ్యాహ్నం తన తల్లి పొలానికి వెళ్లిందని, ఆ సమయంలో మద్యం మత్తులో వచ్చిన తన తండ్రి నా మీద రెండు మూడుసార్లు అత్యాచారం చేశాడని మైనర్ అమ్మాయి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

కేసు పెట్టిన తల్లీ, కూతురు
మైనర్ అమ్మాయి గర్బవతి కావడం, అందుకే అమ్మాయి తండ్రే కారణం కావడంతో ప్రభుత్వ వైద్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కన్నకూతురు, భార్య కామాంధుడి మీద కేసు పెట్టారు. అమ్మాయిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కన్నకూతురిని గర్బవతిని చేసిన కామాంధుడు తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో కన్నకూతురి అత్యాచారం చెయ్యడంతో ఆమె గర్బవతి కావడం కలబురిగి జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications