girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
కాలేజ్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. చక్కగా కాలేజ్ కు వెళ్లి వస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ముఖం మీద ఓ శాడిస్టు బీడా తిని ఉమ్
లక్నో/ఉత్తరప్రదేశ్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి కాలేజ్ కు వెలుతోంది. కాలేజ్ పూర్తి అయిన తరువాత స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆమె ఇంటికి వెలుతోంది. కాలేజ్, ఇల్లు తప్ప ఆమె వేరే ఆలోచించడం లేదని తెలిసింది. కాలేజ్ లో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు.
అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేస్తున్న ఆ అమ్మాయి కాలేజ్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇంత చక్కగా కాలేజ్ కు వెళ్లి వస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ముఖం మీద ఓ శాడిస్టు బీడా తిని ఉమ్మి వేయడమే కాకుండా కత్తితో ఆమె ముఖం మీద దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

తరువాత కామ్ గా నడుచుకుంటూ ఇంటికి వెలుతున్న సాక్షి ముఖం మీద సోనూ అతని నోటిలో ఉన్న బీడా ఎంగిలిని ఉమ్మేశాడు. నడిరోడ్డు మీద ముఖం మీద బీడా ఉమ్మేయడంతో సాక్షి రగిలిపోయింది. కళ్లు నెత్తికి ఎక్కాయారా, ఎందుకు నా ముఖం మీద ఉమ్మేశావు, రోడ్డు పక్కన ఉమ్మడానికి నీకు టైమ్ లేదా అని రగలిపోయింది. ఆ సందర్బంలో సాక్షి, శాడిస్టు సోనూల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సోనూ అతని జోబులో ఉన్న కత్తి తీసుకుని కాలేజ్ అమ్మాయి ముఖం మీదనే దాడి చేశాడు. బాధితురాలు సాక్షి కేకలు వెయ్యడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. స్థానికులు గుమికూడటంతో సోనూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు సాక్షిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధిరాలు సాక్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోనూ కోసం గాలిస్తున్నామని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications