Viral Video: బడికెళ్లాల్సిన బాలుడు బాధ్యత తీసుకున్నాడు.. హృదయాన్ని తాకిన వీడియో..

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని విడియోలు నవ్వులు తెప్పిస్తాయి. మరొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు హృదయాన్ని తాకుతాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భుజానికి ఓ బాక్స్

భుజానికి ఓ బాక్స్

ఈ వీడియోలో ఓ బాలుడు చుడ్వా అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బాలుడు భుజానికి ఓ బాక్స్ తగిలించుకుని అందులో పల్లీలు, బియ్యపు పాలాలు, నిమ్మకాయ, పలు రకాల పదార్థాలు పెట్టుకున్నాడు. రోడ్డుపైకి వచ్చి అమ్ముతున్నాడు. ఇలా ఓ వ్యక్తికి చుడ్వా అమ్ముతుండా ఈ వీడియో తీశాడు.

హృదయాలను తాగికింది

హృదయాలను తాగికింది

అయితే ఈ వీడియో చాలా హృదయాలను తాగికింది. బడికి వెళ్లి పుస్తకం పట్టుకోవాల్సిన చేతులు.. రోడ్డుపై చుడ్వా అమ్ముతుండడం బాధ కలిగించే విషయమే. ఈ వీడియోను ఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "చదువుకోవడానికి లేదా సంపాదించడానికి, మనసు నిర్ణయించేది కడుపు కాదు." అని రాశారు.

19 వేలకు పైగా వ్యూస్

ఈ వీడియోకు ఇప్పటి వరకు 19 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు. ఈ చిన్నోడు అమ్మడం కాదు చదువుకోవాలి అని, ఇది ఎక్కడ అని, చిన్న చేతులతో పెద్ద పని చేస్తున్నాడని కామెంట్లు చేశారు. కానీ వీడియోల బాలుడి చూస్తే మాత్రం మనకు బాధ అనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+