Viral Video: కోతి చేసిన పని చూస్తే షాక్ అవుతారు.. వైరల్ అయిన వీడియో..
సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రపంచం కుగ్రామంగా మారింది. ఏక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో సమాచారమే కాకుండా వినోదం కూడా అందిస్తుంది. అయితే ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులు చేసిన పని నవ్వులు పూయిస్తుంటుంది.
కోతి విన్యాసం
తాజాగా కోతికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కోతి విన్యాసాలు చేస్తోంది. కోతి చేసిన విన్యాసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాటే మంకీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి పోస్ట్ చేశారు. "Whatever makes your soul happy... Do that" అంటూ రాసుకొచ్చారు.

7500 పైగా వ్యూస్
ఈ వీడియోను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 7500 పైగా వ్యూస్ వచ్చాయి. 648 లైక్స్ కూడా వచ్చాయి. ఈ మధ్యే నీటిలో చిక్కుకున్న ఓ కుక్కను డాల్ఫిన్ కాపాడి తీసుకొచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Whatever makes your soul happy…
— Susanta Nanda IFS (@susantananda3) August 29, 2022
Do that☺️☺️ pic.twitter.com/XLG7jaJGRp












Click it and Unblock the Notifications