Viral Video: ప్రైవేట్ పార్ట్ కట్ చేసి తినేలా చేస్తాను..రెచ్చిపోయిన మహిళ..

సాధారణంగా స్త్రీలు చాలా మృదు స్వభావులు. వారు కఠినంగా ఉండలేరు. చాలా హుందాగా ఉంటారు. కానీ కొందరు డిఫెరెంట్ గా ఉంటారు. వారు ఎవరిని పట్టించుకోరు. తాజాగా ఓ మహిళ సెక్యూరిటి గార్డ్ తో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నోయిడా సెక్టార్-126లో ఆన్ డ్యూటీ గార్డుపై మహిళ రెచ్చిపోయి మాట్లాడింది.

రాయలేని పదాలు..

రాయలేని పదాలు..


సెక్యూరిటి గార్డు ఆలస్యంగా గేటు తీయడంతో ఆమె అతనిపై బూతులతో విరుచుకుపడింది. "తేరీ ఔకద్ క్యా హై. (నేను మీ ప్రైవేట్ పార్ట్ కట్ చేసి తినేలా చేస్తాను)" అని డ్యూటీలో ఉన్న గార్డును దుర్భాషలాడుతూ వీడియోలో మహిళ చెప్పింది. ఆ మహిళ వాడిన పదాలు ఇక్కడ కూడా రాయలేనంత మురికిగా ఉన్నాయి.అయితే గార్డ్ కూడా సహనం కోల్పోయి తన ఐడీ-కార్డ్‌ని విసిరేశాడు.

షాకైన నెటిజన్లు..

షాకైన నెటిజన్లు..


మహిళ ప్రవర్తనను చూసి షాక్‌కు గురైన నెటిజన్లు ఈ విషయాన్ని హైప్రొఫైల్ శ్రీకాంత్ త్యాగి కేసుతో పోల్చారు, అక్కడ బహిష్కరించిన బిజెపి నాయకుడు ఒక మహిళను అదే విధంగా దుర్భాషలాడడం, అసభ్యంగా ప్రవర్తించాడు. త్యాగి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు..

ఎఫ్‌ఐఆర్ నమోదు..


"ఇక్కడే మన వ్యవస్థ తప్పుగా ఉంది.. ఈ టౌన్‌షిప్ ప్రెసిడెంట్ RWA ఈ దుర్వినియోగం చేసే మహిళపై ఆమె ఎంత ధనవంతురాలు అయినా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉండాలి.. ఈ గార్డు తప్పు ఏమిటంటే అతను పేదవాడు" అని మరొక వినియోగదారు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+