వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: ఈ కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే..

|
Google Oneindia TeluguNews

భారత్ లో ఈ కామర్స్ పరిశ్రమ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఏ చిన్న వస్తువునైనా ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేస్తున్నారు. తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్ని ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రముఖంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, మైంత్రా, జెప్టో ఇవే కాక చాలా ఈ కామర్స్ సైట్లు ఉన్నాయి. ఈ మధ్య కూరగాయలు కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నారు.

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ప్రధాన ఈ కామర్స్ కంపెనీలుగా ఉన్నాయి. పండుగల సీజన్లలో వీటిలో భారీగా షాపింగ్ జరుగుతుంది. ఈ కామర్స్ సైట్లలో మనం ఆర్డర్ పెట్టగానే అవి ఎక్కడ తయారు అవుతాయో అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. వస్తువులను వాహనాలు, రైల్లు, విమానాల్లో తరలిస్తారు. ఈ కామర్స్ ద్వారా బుక్ చేసిన వస్తువుల రవాణాకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

A video of the transportation of these E commerce items is going viral

ఈ వీడియోలో ఓ రైలు నుంచి వస్తువులను బయటకు తిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే వారు బయటకు తీసే విధానం చూస్తుంటే ఆ వస్తువులన్నీ డ్యామెజ్ అయినట్లు కనిపిస్తుంది. ప్యాకింగ్ లను వారు బంతుల వలే విసిరేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అభిషేక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఫోస్ట్ తో పాటు ఇవి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పార్సిళ్లు అని రాసుకొచ్చారు.

English summary
A video of the transportation of these E commerce items is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X