వీడు మొగుడేనా: భార్యను కుక్కతో కాపురం చెయ్యాలని: బెడ్ రూంలో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పెంపుడు కుక్కతో లైంగిక కోరిక తీర్చుకోవాలని నిత్యం భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న కామాంధుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బెళగావి జిల్లాలోని రామదుర్గ తాలుకా కటకోళ పోలీసులు సంజీవ భాగోజీ అనే వికృత కామాంధుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

సంజీవ భాగోజీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు వేరే గదిలో నిద్రపోయే సమయంలో బెడ్ రూంలో ఉన్న భార్య దగ్గరకు కుక్కను తీసుకెళ్లేవాడు. తరువాత నీలి చిత్రాలు, అశ్లీల వీడియోలు చూపిస్తూ కుక్కతో లైంగిక కోర్కెలు తీర్చుకోవాలని భార్యను వేధించేవాడు.

A Wife Files unnatural sexual offence against her husband in Karnataka.

భార్యను అర్దనగ్నంగా తయారు చేసి ఆమె మీదకు కుక్కను ఉసిగొలిపేవాడు. కుక్కతో లైంగిక కోరిక తీర్చుకోవడానికి భార్య నిరాకరించడంతో సంజీవ భాగోజీ రెచ్చిపోయేవాడు. నీలి చిత్రాలు ( అనిమల్) , వీడియోలు ఆమెకు చూపించి రాక్షసుడిలా ప్రవర్తించేవాడు.

అయితే ఆమె కుక్కతో రాసలీలు చెయ్యడానికి నిరాకరించి ఎదురుతిరిగింది. అంతే సహనం కోల్పోయిన సంజీవ భాగోజీ తాను చెప్పినట్లు వినకపోతే నీ అంతు చూస్తానని భార్యను హెచ్చరించాడు. బెడ్ రూంలో ఉన్న భార్య మీదకు కుక్కను వదిలి వికృత చేష్టలు చేసేవాడు.

అయినా ఆమె ఎంతో ఓర్పుగా ఉండేది. చివరికి కుక్కతో లైంగిక కోర్కెలు తీర్చుకోవానికి నిరాకరించిన భార్య, ఇద్దరు పిల్లలను ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు గెంట్టేశాడు. చివరికి ఆమె భర్త వేధింపులు తట్టుకోలేక కటకోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐపీసీ సెక్షన్ 498 (ఏ), 377, 504, 506 ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంజీవ భాగోజీని అరెస్టు చేశారు. బాధితురాలని వైద్యపరిక్షలకు తరలించి సంజీవ భాగోజీని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Wife Files unnatural sexual offence against her husband in Katakola police station, Belagavi district, Karnataka.
Please Wait while comments are loading...